Telangana Politics: బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసిన వైసీపీ

YCP targeted BRS party: ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని వైసీపీ పార్టీ టార్గెట్ చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. 

  • Zee Media Bureau
  • Oct 9, 2022, 04:29 PM IST

YCP targeted BRS party: బీఆర్ఎస్ పార్టీని వైసీపీ ఎందుకు టార్గెట్ చేస్తోంది..కేసీఆర్ తో జగన్ కు విభేదాలు వచ్చాయా..అంటే కేసీఆర్ కొత్తపార్టీపై ఫ్యాన్ పార్టీ నేతలపై కామెంట్లతో అదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే బీఆర్ఎస్ ను వైసీపీ లక్ష్యంగా చేసుకోవడానికి అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది. 

Video ThumbnailPlay icon

Trending News