MLC election: అర్థరాత్రి అనంతపురంలో హైడ్రామా

AP MLC election 2023: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలిచినా డిక్లరేషన్ ఇవ్వడంలో జాప్యం జరగడంతో అర్థరాత్రి అనంతపురంలో హైడ్రామా చోటుచేసుకుంది. 

  • Zee Media Bureau
  • Mar 19, 2023, 01:37 PM IST

West Rayalaseema MLC election 2023: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమి రెడ్డి రామగోపాల్ రెడ్డి గెలుపొందారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినా.. ధృవీకరణ పత్రం అందించలేదు. దీనిపై ఆగ్రహించిన టీడీపీ నేతలు జేఎన్టీయూ గేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. జాయింట్ కలెక్టర్ కారును అడ్డుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈఘటనలో రామగోపాల్ రెడ్డితో సహా పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Video ThumbnailPlay icon

Trending News