KotamReddy: ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి అన్ని ఆధారాలు చూపించాను: కోటంరెడ్డి

KotamReddy: తనపై వైసీపీ మంత్రులు, నేతలు చేస్తున్న ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అనుమానించిన చోట ఉండకూడదని భావించి నీతిగా, నిజాయతీగా తన అధికారాన్ని వదులుకున్నానని అన్నారు. అధికార పార్టీకి దూరం అవుతున్నానంటే ఎన్ని ఇబ్బందులొస్తాయో తనకు తెలుసన్నారు.

  • Zee Media Bureau
  • Feb 3, 2023, 05:54 PM IST

KotamReddy: తనపై వైసీపీ మంత్రులు, నేతలు చేస్తున్న ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అనుమానించిన చోట ఉండకూడదని భావించి నీతిగా, నిజాయతీగా తన అధికారాన్ని వదులుకున్నానని అన్నారు. అధికార పార్టీకి దూరం అవుతున్నానంటే ఎన్ని ఇబ్బందులొస్తాయో తనకు తెలుసన్నారు. తాను ఎంతగానో ఆరాదించి జగన్‌ ప్రభుత్వంలో తన ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైందని ఆధారాలు చూపించి బయటకు వచ్చానన్నారు. కోటంరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమని లీకులు ఇస్తున్నారని.. శాశ్వతంగా జైల్లో పెట్టినా తాను సిద్దమే అన్నారు. కేసులు పెట్టి మీరు అలసిపోవాలే తప్ప.. తన గొంతు ఆగే ప్రశ్నే లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Video ThumbnailPlay icon

Trending News