Telangana Politics: 2023 చివర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ కు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ పార్టీకి చెందిన పలువురు నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా మరో ఆరుగురుఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
YS Jagan Mohan Reddy Meet YSRCP MLCs At Tadepalli After Defeat: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్ తొలిసారి ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. శాసన మండలినే అడ్డాగా చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటం సాగిస్తామని ప్రకటించారు.
Minister Harish Rao to Telangana Governor Tamilisai Soundararajan: హైదరాబాద్: దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నిర్ణయం తీసకకోవడం దారుణం అని మంత్రి హరీశ్ రావు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలు చోట్ల ప్రశాంతంగా జరుగుతండగా.. మరికొన్ని ఉద్రిక్తత నెలకొంది. తిరుపతి సత్యనారాయణపురం పోలింగ్ బూత్ వద్ద ఆందోళన నెలకొంది.
YCP MLC Candidates Announcement : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. పోలింగ్ సమీపిస్తుండటంతో పార్టీలన్నీ అభ్యర్థులకు ప్రకటిస్తున్న క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన కూడా జరిగింది, ఆ అభ్యర్దులు ఎవరో చూద్దాం పదండి
MLAs, MLCs stickers Issue: తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే వాహనాల స్టిక్కర్లు ఇకపై దుర్వినియోగం కాకుండా ఉండేందుకు తెలంగాణ సర్కారు ఓ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్టిక్కర్లు దుర్వినియోగం చేయడానికి వీల్లేకుండా పోనుంది. ఈ స్టిక్కర్లు కూడా గడువు తెలిసేలా ఉండటంతో పాటు ఎప్పటిలాగే హాలో మార్కుతో రానున్నాయి. కాకపోతే ఇందులో ఇంకొన్ని వివరాలు అదనంగా వచ్చి చేరనున్నాయి.
Madhusudhana Chary as MLC under governor quota: మాజీ స్పీకర్ మధుసూదనాచారి గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు గవర్నర్ తమిళిసై ఆమోద ముద్ర వేశారు.
ఈ ఏడాది చివర్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెలలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొందరు ఆర్జేడీ నేతలు పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు షాకిచ్చారు. ఆర్జేడీా ఎమ్మెల్సీలు అనూహ్యంగా సీఎం నితీష్ కుమార్ పార్టీలో చేరిపోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.