PCOD: జుట్టు అధికంగా రాలిపోవడం, తీపి పదార్థాలు ఎక్కువగా తినడం , బరువు వేగంగా పెరగడం లాంటి లక్షణాలు.. కనిపిస్తే పీసీఓడి సమస్య ఉందని ప్రధానంగా గుర్తించాలి. ఇలాంటివేవైనా మీరు ఎదుర్కొంటూ ఉంటే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఇంకొన్ని లక్షణాలు ఏమిటి.. దీనిని గుర్తించడం ఎలా అనేది ఒకసారి చూద్దాం..
PCOD vs PCOS: మహిళల్లో పీరియడ్స్ సమస్యలు సర్వ సాధారణం. ఇందులో భాగంగానే పీసీఓడీ, పీసీఓఎస్ వంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు. అసలు ఈ రెండింటికీ ఉన్న అంతరమేంటి, ఎలా గుర్తించాలో తెలుసుకుందాం..
What is PCOS And It's Symptoms: పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఇది ఒక రకమైన శారీరక రుగ్మత అనే చెప్పుకోవచ్చు. ఈ సమస్యను శాశ్వతంగా నయం చేయలేం కానీ వైద్య చికిత్స సహాయంతో కొన్ని రకాల సప్లిమెంట్స్, లైఫ్ స్టైల్లో మార్పులు, నియమాలతో కూడిన ఆహారపు అలవాట్లతో పీసీఓఎస్ని నియంత్రణలో పెట్టుకోవచ్చు. అవి ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.