Rakul Jackky Bhagnani Wedding: గోవాలో వైభవంగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వివాహం

Rakul Preet Singh Jackky Bhagnani Marriage: కొన్నాళ్లుగా సాగుతున్న తమ ప్రేమబంధాన్ని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జాకీ భగ్నానీ వివాహ బంధంగా మార్చుకున్నారు. గోవాలో అంగరంగ వైభంగా వీరి వివాహం బుధవారం జరిగింది. ఈ వేడుకకు బంధుమిత్రులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరై సందడి చేశారు.

1 /6

మొదట డెస్టినేషన్‌ పద్ధతిలో పెళ్లి విదేశాల్లో చేసుకోవాలని నిర్ణయం. ప్రధానమంత్రి పిలుపు మేరకు భారతదేశంలోనే చేసుకోవాలని నిశ్చయం.. గోవాలో వైభవంగా జరిగిన పెళ్లి.

2 /6

గోవాలో మూడు రోజుల పాటు హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. కొద్ది మంది బంధుమిత్రులు, సినీ రంగ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు.

3 /6

మొదట డెస్టినేషన్‌ పద్ధతిలో పెళ్లి విదేశాల్లో చేసుకోవాలని నిర్ణయం.

4 /6

సినీ పరిశ్రమలో పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. కొన్నాళ్లు కలిసి జీవించారు.

5 /6

కొన్నేళ్లుగా కొనసాగిన ప్రేమాయణానికి పెళ్లితో ముగింపు పలికిన సినీ నిర్మాత జాకీ భగ్నానీ.

6 /6

సినీ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వివాహం ఘనంగా జరిగింది.