ENG vs IND 2nd ODI, Rohit Sharma shows angry on journalist. మీడియా సమావేశంలో పాత్రికేయుడిపై భారత సారథి రోహిత్ శర్మ ఓ రేంజ్లో ఫైర్ అయ్యాడు. ఎన్నిసార్లు సమాధానం చెప్పాలంటూ అసహనానికి గురయ్యాడు.
Virat Kohli rested for West Indies T20 series and KL Rahul in. వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం ప్రకటించింది.
IND vs ENG 2nd ODI Toss and Playing 11 Update. ఇంగ్లండ్ , భారత్ జట్ల మధ్య మరికాసేపట్లో ప్రారంభం కానున్న రెండో వన్డే మ్యాచులో టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు.
Virat Kohli rested for WI vs IND T20 Series 2022. వెస్టిండీస్ టీ20 సిరీస్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని పక్కనపెట్టేందుకు బీసీసీఐ సెలక్టర్లు నిర్ణయించినట్లు సమాచారం తెలుస్తోంది.
England vs India, Sourav Ganguly backs Virat Kohli. గత మూడేళ్లుగా ఫామ్ లేమితో సతమతమవుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచారు.
IND vs ENG 1st ODI, India have won the toss and have opted to field. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో మరికొద్ది సేపట్లో ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య తొలి మ్యాచ్ ఆరంభం కానుంది.
Virat Kohli, Rohit Sharma eye on Paul Stirling's T20 Record. రెండో టీ20 మ్యాచ్‌ల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుపై కన్నేశారు.
England T20 Series is last chance for Virat Kohli. గత మూడేళ్ళుగా విరాట్ కోహ్లీ జోరుకు బ్రేక్ పడింది. ఏమైందో ఏమో తెలియదు కానీ సెంచరీల మోత మోగించే కోహ్లీ బ్యాట్ మూగబోయింది.
Joe Root Surpass Virat Kohli and Steve Smith in Test Format. ప్రస్తుత టెస్టు క్రికెట్లో అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ నిలిచాడు.
India vs England 5th Test: India hops on Bowlers only. ఇంగ్లిష్ గడ్డపైన తొలిసారి టెస్ట్ సిరీస్ గెలవాలని చూస్తున్న టీమిండియాకు బ్యాటింగ్ విభాగం ఫామ్, గాయాలు కలవరపెడుతోంది.
Babar Azam Beats Virat Kohli's ICC T20I Rankings Record. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఉన్న అరుదైన రికార్డును పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బద్దలు కొట్టాడు.
Virat Kohli teaching a lesson to Fan. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ప్రస్తుతం లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచులో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహానికి గురయ్యాడు.
Kohli Viral Video: ఇండియా వర్సెస్ లీసెస్టర్‌షైర్ మ్యాచ్ సందర్బంగా విరాట్ కోహ్లి చేసిన చిన్న ప్రయత్నం ఇప్పుడు వైరల్ వీడియోగా మారింది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్‌ను కాపీ కొడుతున్న విరాట్ కోహ్లీ దృశ్యమిది.
Virat Kohli tested positive for Coronavirus. ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్లో ఐదో టెస్టు కోసం ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి కరోనా పాజిటివ్‌గా వార్తలు వస్తున్నాయి.
Virat Kohli: టీమ్ ఇండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ గురించి సోషల్ మీడియాలో ఒక ట్వీట్ వైరల్ అవుతోంది. కోహ్లీను టెస్ట్ జట్టు నుంచి తొలగించాలంటూ ఓ మాజీ క్రికెటర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
Kohli vs Afridi: టీమ్ ఇండియా మాజీ సారధి విరాట్ కోహ్లీపై పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ యాటిట్యూడ్‌పై ప్రశ్నలు సంధించాడు. అదేంటో చూద్దాం.
Is Virat Kohli wife Anushka Sharma Second Time Pregnancy. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కారులో హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఓ ఫోటోగ్రాఫర్ వీడియో తీశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.