చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అద్భుత విజయంతో టీమిండియా టీ20 ప్రపంచ కప్ వేటను ఘనంగా ఆరంభించింది. కింగ్ కోహ్లి మాస్ట్రో ఇన్నింగ్స్‌తో భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. 53 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచి.. చరిత్ర మర్చిపోలేని గెలుపును అందించాడు. తన బ్యాటింగ్ గురించి కొన్నేళ్ల పాటు చర్చించుకునేలా చేశాడు.
India vs Pakistan T20 World Cup 2022 full match streaming at Star Sports. భారత్, పాకిస్తాన్ అభిమానుల కోసం స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అసలు విషయం తెలుసుకున్న ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Virat Kohli: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ను ఆస్వాదించారు. టీమిండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. భారత్ విజయంపై ట్వీట్ చేశారు పిచాయ్. " హ్యాపీ దీపావళి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి దీపావళి పండుగను గొప్పగా జరుపుకుంటున్నారని ఆశిస్తున్నాను.
IND vs PAK: Virat Kohli Batting Highlights Video Goes Viral. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌కు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Hardik Pandya huge praise on Virat Kohli after 82 runs against Pakistan. పాకిస్థాన్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆకాశానికి ఎత్తేశాడు.
T20 World Cup 2022 India vs Pakistan: Rohit Sharma praises on Virat Kohli. టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీని రోహిత్ శర్మ ప్రశంసించాడు.
Virat Kohli, Anushka Sharma: ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ మరోసారి హీరో అయ్యాడు. ఇప్పటికే ఎప్పటి నుంచో స్టార్ ఇమేజ్ ఉన్న కోహ్లీ పాకిస్థాన్‌పై టీమిండియాను విజయ తీరాలకు చేర్చిన ఆటగాడిగా అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు.
Virat Kohli in T20Is: విరాట్ కోహ్లీ మరోసారి రెచ్చిపోయాడు. ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూపించాడు. దాయాది దేశమైన పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ శివాలెత్తిపోవడంతో ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ టీమిండియా క్రికెట్ ప్రియులకు కన్నుల పండుగను తలపించింది.
IND vs PAK T20 World Cup 2022, Rohit Sharma lifts Virat Kohli in MCG Ground after India beat Pakistan. భారత్ విజయం సాదించగానే రోహిత్ శర్మ పరుగెత్తుకొంటూ వచ్చి.. విరాట్ కోహ్లీని ఎత్తుకుని గిరగిరా తిప్పేశాడు.
Ind vs Pak: క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తి కల్గించిన మ్యాచ్ అంచనాలకు తగ్గట్టే సాగింది. చివరి బంతివరకూ ఉత్కంఠ రేపిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చివరి ఓవర్లో ఏం జరిగింది.
IND vs PAK T20 World Cup 2022, King Kohli Gets Emotional after India beat Pakistan. నా కెరీర్లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్ అని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో భారత్ అద్భుత విజయం సాధించింది.
IND vs PAK T20 World Cup 2022: Virat Kohli eye on Sachin Tendulkar Big Record. రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి అక్టోబర్ 23 అంటే కోహ్లీకి పూనకమే. దాంతో నేడు పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో కోహ్లీ చెలరేగుతాడని ఫాన్స్ బలంగా నమ్ముతున్నారు.
T20 world Cup 2022: క్రికెట్ అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్న దాయాదుల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్ లో భాగంగా..ఇవాళ టీమిండియా, పాకిస్థాన్ లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది.
Virat Kohli experience is helpful in dealing with pressure situations says Rishabh Pant. ఒత్తిడితో ఎలా ఆడాలో విరాట్ కోహ్లీ నేర్పుతాడు అని టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తెలిపాడు.
T20 World Cup 2022 is not Virat Kohli's Last T20 WC says Rajkumar Sharma. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్ 2022నే చివరిది అని ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వార్తలపై విరాట్ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ స్పందించారు.
T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్ 2022 టోర్లమెంట్లో టీమిండియా కప్ గెలిచే అవకాశాలపై కొంతమంది మాజీ లెజెండ్స్ టీమిండియాకు అనుకూలంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పటికీ.. మరో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ మాత్రం తన వ్యాఖ్యలతో టీమిండియా పక్కలో బాంబు పేల్చినంత పనిచేశాడు.
Arrest Kohli Trends On Twitter After Virat's Fan Kills Rohit Sharma fan. విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలని క్రికెట్ ఫాన్స్, నెటిజన్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.
Virat Kohli doing Harbhajan Singh's unique bowling action. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బౌలింగ్ యాక్షన్‌ను భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ అనుకరించాడు.
India beat Western Australia XI in T20 World Cup 2022 Practice Match. టీ20 ప్రపంచకప్ 2022కు ముందు వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.