Chhaava Movie Poster: రష్మిక మందన్న చావా మూవీలోని మహారాణి లుక్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. ఈ మూవీపై ఇప్పటికే ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా.. రష్మిక ఇన్ స్టా పోస్ట్ వైరల్ గా మారింది.
Katrina Kaif: మల్లీశ్వరీ సినిమాతో టాలీవుడ్ మంచి పేరు సంపాదించుకున్న బాలీవుడ్ బ్యూటీ కత్రీనా కైఫ్ చాలా కాలంగా సినిమాల్లో కనిపించడం లేదు. కానీ ఈ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా తన భర్త విక్కీ కౌశల్ తోపాటు ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఇంగ్లండ్ చాలా సరదా గడిపింది. దీనికి సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది.
Animal Park: సందీప్ రెడ్డివంగా దర్శకత్వంగా వచ్చిన యానిమాల్ మూవీ హింసాత్మక సన్నివేశాలు ఏ రేంజ్ లో తీశారు అన్న సంగతి అందరికీ తెలుసు. ఈ మూవీలో పాత్రలు ఎంతో క్రూరంగా కనిపించాయి. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ గా రాబోతున్న యానిమల్ పార్క్ లో మరింత క్రూరమైన పాత్రలు ఉన్నాయి అని టాక్.
Alia Bhatt Ramayan Saree: అయోధ్య రామమందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశ, విదేశాల నుంచి వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారిలో బాలీవుడ్ ఆలియా భట్, రణ్‌బీర్ దంపతులు కూడా ఉన్నారు. అయితే ఈ వేడుకలో ఆమె ధరించిన చీర అందరినీ ఆకట్టుకుంటోంది.
Katraina Kaif: ప్రముఖ హీరోయిన్ కత్రినా కైఫ్ చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకి తన హిందీ సినిమా టైగర్ 3 తో వచ్చింది. ఈ సినిమాలో కత్రినా కైఫ్ తన మాజీ లవర్ సల్మాన్ ఖాన్ తో యాక్ట్ చేయడం విశేషం. కాగా ఈ సినిమాలో ఎంతో హైలెట్ అయిన తగల సీన్ గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు ఆమె భర్త విక్కీ కౌశల్.
Sam Bahadur Teaser: కత్రీనా కైఫ్ భర్త, బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం సామ్ బహదూర్. తాజాగా ఈ మూవీ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు మేకర్స్.
Valentines Day 2023 special వాలెంటెన్స్ డే సందర్భంగా ఇప్పుడు మనం తెరపై ప్రేమికులుగా నటించి.. చివరకు రియల్ లైఫ్‌లోనూ భార్యాభర్తలుగా మారిన జంటల గురించి ఓ సారి చూద్దాం. ఈ లిస్ట్‌లో మన తెలుగు నుంచి మహేష్ బాబు నమ్రతల పేర్లు ముందుగా చెప్పుకోవాలి.
Katrina Kaif Pregnancy. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ కత్రీనా కైఫ్‌కు సంబందించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాట్ ప్రెగ్నెంట్ అంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Katrina Kaif: దేశవ్యాప్తంగా నేడు హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. తారలు సైతం హోలీని ఘనంగా జరుపుకున్నారు. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్.. భర్త సహా కుటుంబంతో హోలీ జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇన్‌స్టాలో వైరల్ అవుతున్నాయి.
సల్మాన్ ఖాన్ తాజాగా తన రిలేషన్‌పై స్పందించారు. బిగ్‌బాస్ సీజన్ 15 ఫినాలేలో భాగంగా సల్మాన్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. సల్లూ భాయ్.. ప్రస్తుతం ఎవరితోనైనా మీరు రిలేషన్లో ఉన్నారా? అని అడగ్గా.. సమాధానం చెప్పుకుండా ఓ నవ్వు నవ్వేశారు.
Katrina-Vicky: కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ల వివాహం ఇటీవలె జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జంట బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు స్పెషల్ గిప్ట్ పంపారు.
Katrina Kaif, Vicky Kaushal stunning stills from haldi ceremony : కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ల హల్దీ వేడుక ఘనంగా సాగింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ జంట. ఇన్స్టాగ్రామ్ లో హల్దీ ఫంక్షన్ ఫొటోలను పోస్ట్ చేశారు. వధూవరులు పసుపు రాసుకునే ఈ వేడుకను ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకుంది ఈ కొత్త జంట.
Vicky Katrina Marriage Photos: విక్కీ కౌషల్, కత్రినా కైఫ్ ల వివాహం రాజస్థాన్ లోని సెవెన్త్ సెన్సెస్ కోటలో పెళ్లి ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్ గా మారాయి.
Vicky Katrina Wedding Venue: బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ మరికొద్ది గంటల్లో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో నేడు (డిసెంబరు 8) హల్దీ వేడుక జరగనుంది. రాజస్థాన్ లోని 200 ఏళ్ల నాటి పురాతన కోట ఈ పెళ్లి వేడుకకు వేదిక కానుంది. దానికి సంబంధించిన ఫొటోలు మీకోసం..
Vicky Katrina Wedding OTT Platform: బాలీవుడ్ లవ్‌బర్డ్స్ కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ వివాహం డిసెంబరు 9న జరగనుంది. అయితే ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోల ప్రసారహక్కుల కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ రూ.100కోట్ల భారీ ఆఫర్ ఇచ్చిందట. ఇదే విషయమై బాలీవుడ్ పెద్ద చర్చ నడుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.