US First Execution Of 2022 : జంట హత్యల కేసులో దోషిగా తేలిన గ్రాంట్ అనే వ్యక్తికి గురువారం ఓక్లహామాలో మరణ శిక్ష అమలుచేశారు. ఈ ఏడాది అమెరికాలో ఇదే తొలి మరణ శిక్ష.
డిసెంబర్ 26న ఐర్లాండ్, యూఎస్ఏ జట్ల మధ్య తొలి వన్డే జరగాల్సి ఉంది. తొలి వన్డే నేపథ్యంలో ఈరోజు ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు అంపైర్లకు కొరోనా టెస్టులు చేశారు. అంపైర్ బృందంలో ఒకరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
Cannibal beleived eating victim could cure his brain:పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఇల్లంతా తనిఖీ చేయగా... కిచెన్ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న మైక్రో వేవ్ పూర్తిగా రక్తంతో తడిచిపోయి కనిపించింది. దాని పక్కనే గాజు గిన్నె, రక్తంతో తడిచిన కత్తిని గుర్తించారు.
Black Cat stuck on pole: పాపం.. ఓ బ్లాక్ క్యాట్ 36 అడుగుల స్తంభంపై రెండు రోజులు బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఎలా ఎక్కిందో ఏమో కానీ అక్కడి నుంచి కిందకు దిగేందుకు మాత్రం అది వణికిపోయింది.
Video of Massive Tornadoes: అమెరికాలో టోర్నడోల బీభత్సానికి ఆరు రాష్ట్రాలు అల్లకల్లోలమయ్యాయి. దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణ నష్టం ఇంకా ఎక్కువే ఉండొచ్చునని చెబుతున్నారు.
Tornado Effect: అమెరికాలో టోర్నడో భీభత్సం సృష్టించింది. అత్యంత భయంకరమైన టోర్నడో ప్రభావానికి ఇళ్లు, పైకప్పులు ఎగిరిపోయాయి. అతి తీవ్రతుపాను ప్రభావంతో మృతుల సంఖ్య భారీగా ఉండవచ్చని తెలుస్తోంది.
Lizard travels over 7000 km : అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఇంగ్లాండ్‌లోని ఓర్లాండో వరకు దాదాపు 7వేల కి.మీ దూరం ప్రయాణించింది ఓ బల్లి. బల్లి అంత దూరం
ప్రయాణించడం సాధ్యమేనా అనే అనుమానం రావొచ్చు. మీ అనుమానం నిజమే... అది స్వతహాగా అంత దూరం ప్రయాణించలేదు. మరెలా అంటారా.. అయితే పూర్తి స్టోరీ చదివేయండి.
Diamond Gold Umbrella: వజ్రాల వ్యాపారమంటే ఇండియానే. అందులోనూ గుజరాత్ రాష్ట్రానికి ప్రత్యేక స్థానం. అత్యద్భుతమైన కళ్లు చెదిరే వజ్రాల గొడుగుతో ఆ ప్రత్యేకతను మరోసారి నిలుకుంది. అదేంటో చూద్దాం.
ప్రపంచంలో ఎక్కడ చూసినా అత్యాచార ఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయి. అత్యాచార ఘటన కేసుల కూడా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. అటువంటిదే ఓ ఘటనకు సంబంధించి 62 ఏళ్ల అనంతరం తీర్పు వెలువడింది.
డాలర్లకు డాలర్లు అలా రోడ్డుపై పడిఉండటం చూసి ప్రత్యక్షసాక్షులకు నోట మాట రాలేదు. వెంటనే పిచ్చి పట్టినట్టుగా అరుచుకుంటూ ఆ నోట్లను రెండు చేతులతో ఏరుకుంటూ భారీ మొత్తంలో ధనం పోగేసుకోసాగారు. ఏంటి ఇదంతా ఏదైనా హాలీవుడ్ సినిమాలోని సన్నివేశమా అని అనుకుంటున్నారా ? అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఇది నిజంగానే ఈ ఘటన అమెరికాలోని క్యాలిఫోర్నియాలో నవంబర్ 19 చోటుచేసుకుంది. కావాలంటే ఆ వీడియో మీరు కూడా చూడండి.
China Richest Country: డ్రాగన్ దేశం చైనా దూసుకుపోతోంది. అగ్రరాజ్యాన్ని వెనక్కి నెట్టి మరీ ముందుకు పోతోంది. ఇప్పుడు అగ్రరాజ్యమంటే అమెరికా కాదంటోంది. సంపదలో చైనా వృద్ధి గురించి ఇప్పుడు పరిశీలిద్దాం.
India to America: కోవిడ్ ఆంక్షల సడలింపుతో తిరిగి అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో కొత్తగా ఇండియా టు అమెరికా నాన్‌స్టాప్ ఫ్లైట్ సర్వీసు ప్రారంభమైంది. ఆ వివరాలు చూద్దాం.
House Of Khaddar: కమల్ హాసన్ నిజంగానే విలక్షణుడే. సినీ ప్రపంచం నుంచి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి..ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచం వైపు అడుగులేస్తున్నాడు. సరికొత్త బ్రాండ్‌ను ఆవిష్కరించబోతున్నాడు.
Aviation fuel: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో.. విమానాల ఇంధన ఖర్చులు ఎయిర్‌లైన్స్ సంస్థలకు పెనుభారంగా మారాయి. అయితే ఇంధనం ఖర్చును తగ్గించేందుకు ఓ భారత శాస్త్రవేత్త నేతృత్వంలోని పరిశోధకులు బృందం శుభవార్త చెప్పింది. ఆవాల మొక్కల నుంచి తీసిన నూనెతో విమాన ఇంధనాన్ని తయారు చేయవచ్చని పేర్కొంది.
Plane crashed in USA today, Plane crashed videos goes viral: విమానం కూలిన అనంతరం చెలరేగిన మంటల్లో ఎయిర్ క్రాఫ్ట్తో పాటు ఘటనాస్థలంలోని రెండు ఇళ్లు, అక్కడే పార్క్ చేసి ఉన్న పలు వాహనాలు కూడా అగ్నికి ఆహుతైనట్టు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి.
Extincted Creatures: మనిషి మనుగడ కోసం ప్రకృతిని చంపేస్తున్నాడు. మనిషి బతకడం కోసం విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నాడు. ఫలితంగా సృష్టిలో జీవులు అంతరిస్తున్నాయి. అంతరిస్తున్న జీవుల జాబితాలో కొత్తగా 23 జీవులు చేరడం ఆందోళన కల్గిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.