Monitor Lizard video: ఉడుము ఒక వాటర్ ట్యాంక్ లో పడిపోయినట్లు కొంత మంది ఒక మహిళకు సమాచారం ఇచ్చారు .దీంతో ఆమె దాన్ని కాపాడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
Lizard Falling On Navel What Happened: హిందూవులు బల్లిని కొన్నిసార్లు శుభప్రదమైనదని.. మరికొన్ని అశుభంగా భావిస్తుంటారు. బల్లి పలికితే సత్యం పలికిందని చెబుతుండగా.. అదే బల్లి శరీరంపై పడితే భయపడుతారు. శరీరంలో ఒక్కో చోట బల్లి పడడం శాపం.. కొన్నిచోట్ల లాభం ఉంది. బల్లి శాస్త్రం ఇలా ఉంది. తెలుసుకోండి.
Lizard Vastu: ఇంట్లో మనకు నిత్యం బల్లులు, ఎలుకలు, బొద్దింకలు వంటివి తిరుగుతుంటాయి. అవి మన ఇళ్లలో ఉంటాయి. అయితే, ఇవి కొంతమందికి ఇష్టం ఉండదు. చూస్తేనే పారిపోతారు. వాటిని తరమడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, జ్యోతిష్యం ప్రకారం కూడా కొన్ని జంతువులు ఇంట్లో ఉండటం ప్రభావం చూపుతుంది.
Appearance of a lizard in these place of house is auspicious. ఇంట్లో బల్లి ఏ ప్రదేశంలో ఉంటే శుభమో లేదా అశుభమో కూడా జ్యోతిష్య శాస్త్రం మరియు వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. బల్లికి సంబంధించిన సంకేతాలు ఓసారి తెలుసుకుందాం.
Lizard Eating Watermelon: అవును.. మీరు చదివింది నిజమే. తాను పెంచుకుంటున్న బల్లి కోసం ఏదో ఒక ఆహారం ఏర్పాటు చేసి ఊరుకునే మనిషి కాదు ఈ యువకుడు. ఏకంగా తాను తింటున్న పుచ్చకాయనే బల్లితో కలిసి షేర్ చేసుకుంటున్నాడు చూడండి.
Vastu Shastra: బల్లుల భంగిమలు భవిష్యత్తును సూచిస్తాయని మీకు తెలుసా? వాస్తు శాస్త్రాన్ని నమ్మితే ఇది నిజం. అటువంటి సంకేతాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం.
Lizard in McDonalds: కూల్ డ్రింక్ లో బల్లి కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అహ్మదాబాద్ లోని సోలాలోని మెక్‌డొనాల్డ్స్ అవుట్లెట్లలో ఈ సంఘటన జరిగిందని తెలుస్తోంది. దీనిపై తనిఖీలు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు అవుట్ లెట్ ను తాత్కాలికంగా మూసేశారు.
Lizard travels over 7000 km : అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఇంగ్లాండ్‌లోని ఓర్లాండో వరకు దాదాపు 7వేల కి.మీ దూరం ప్రయాణించింది ఓ బల్లి. బల్లి అంత దూరం
ప్రయాణించడం సాధ్యమేనా అనే అనుమానం రావొచ్చు. మీ అనుమానం నిజమే... అది స్వతహాగా అంత దూరం ప్రయాణించలేదు. మరెలా అంటారా.. అయితే పూర్తి స్టోరీ చదివేయండి.
క్యారెట్లు తింటే కళ్లు మెరుస్తాయి.. బీట్ రూట్ తింటే చర్మం మెరుస్తుంది అంటారు. ఈ మాటలను సీరియస్ గా తీసుకుందో ఏమో తెలియదు కానీ.. ఒక కప్ప మాత్రం డైరక్ట్ గా మిణుగురు ( Firefly ) పురుగును తినేసింది.
ఆకలేస్తోంది కదా అని హోటల్‌కి వెళ్లి మసాలా దోశ ( Masala dosa ) ఆర్డర్ ఇచ్చి.. ఆ వేడి వేడి మసాలా దోశను వచ్చీరాగానే ఆరగించడం ప్రారంభించిన ఓ వ్యక్తికి సగం దోశ తిన్నాకా తెలిసింది.. తాను తింటున్న సాంబార్లో బల్లి ( Lizard in sambar ) పడిందని!! అన్నింటికి మించి ఆ బల్లి సగమే ఉండి ఇంకో సగం భాగం కనిపించకపోవడం అతడిని మరింత కలవరపెట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.