Middle East latest: హమాస్ కు ఎన్ని చావు దెబ్బలు తగిలినా వెనక్కు తగ్గడం లేదు. తాజాగా మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది. తమ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ దళాలను ఉపసంహరించుకుని, యుద్దానికి ముగింపు పలికేంత వరకు బందీలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హమాస్ స్పష్టం చేసింది.
Israel Attacks: ఇజ్రాయెల్, హమాస్ ల మధ్యజరుగుతున్న యుద్ధంలో అమాయకులు బలౌతున్నారు. అక్కడ కనీసం తిండిలేక, పొట్ట చేతపట్టుకుని అమాయకులు ఆకలితో అలమటిస్తున్నారు. ఎవరు వచ్చి తమకు బుక్కెడు అన్నం పెడతారో అని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది.
US President Joe Biden: గాజాలోని ప్రజలకు పెద్ద ఎత్తున విమానం, ట్రక్కులలో ఆహారం, నిత్యావసరాల సరుకులు, మందులను పంపిణి చేయడానికి సిద్ధపడినట్లు అమెరికా ప్రెసిడెంట్ జోబిడెన్ ప్రకటించారు. కొన్ని నెలలుగా ఇజ్రాయల్, గాజాల మధ్య భీకరమైన యుద్దం కొనసాగుతుంది. గాజాలోని వేలాది మంది అమాయకులు తినడానికి తిండిలేక అలమటిస్తున్నారు.
Gaza Ceasefire: అగ్రరాజ్యాలు అమెరికా, బ్రిటన్లు గాజా విషయంలో ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నాయి. గాజాలో శాంతి కోరుతున్నామని పైకి చెబుతూనే శాంతి ప్రక్రియకు దారితీసే ప్రక్రియను మోకాలడ్డుతున్నాయి. మరోసారి ఇజ్రాయిల్‌పై ప్రేమను చాటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.