Birth Right Citizenship: అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అప్పుడే ఎదురుదెబ్బ తగిలింది. బర్త్ రైట్ సిటిజన్‌షిప్ రద్దుకు వ్యతిరేకంగా రాష్ట్రాలు గళమెత్తాయి. ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా దావా వేశాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ మరోసారి రేపు అంటే జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. డోనాల్డ్ ట్రంప్‌కు ముగ్గురు భార్యలు. మరి పిల్లలెంతమంది, ఏ చేస్తున్నారో తెలుసుకుందాం.
Donald Trump warning: హమాస్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారిని తాను పదవీ బాధ్యతలు చేపట్టలేపు విడిచిపెట్టాలని హెచ్చరించారు. లేదంటే తనలో ఉన్న రాక్షసత్వాన్ని చూపించాల్సి వస్తుందని హమాస్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
White House | 2021లో అమెరికా అధ్యక్షుడు మారనున్నాడు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తరువాత డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెన్షిల్ అభ్యర్థి జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నాడు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌లు కరోనా వైరస్ బారిన పడ్డారు. తమకు నిర్వహించిన కోవిడ్19 నిర్ధారణ పరీక్షలలో పాజిటివ్ (Trump Tests positive for COVID19)గా తేలిందని అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌లు హోమ్ క్వారంటైన్‌కు వెళ్లారు. ఉన్నతాధికారిణికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ట్రంప్ దంపతులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆదివారం రాత్రి ఓ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. సీక్రెట్ సర్వీస్ ఒకరోజు తర్వాత ఈ విషయాలను వెల్లడించింది. ఈ ఘటనపై విచారణ జరుపుతోంది.
కరోనా మహమ్మారి అమెరికాలోనే ప్రపంచంలో అన్ని దేశాల కన్నా అధిక సంఖ్యలో జనాలను బలి తీసుకుంది. అయినా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) లెక్క చేయలేదు. ఇప్పటివరకూ కనీసం ఒక్కసారి కూడా ఫేస్ మాస్క్ ధరించలేదు. కానీ మిలిటరీ ఆసుపత్రిని సందర్శించిన సమయంలో తొలిసారిగా ఫేస్ మాస్క్ ధరించి ట్రంప్ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్ కు కుంగ్ ఫ్లూ’ పేరును అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పెట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి చైనానే కారణమని విమర్శించారు. సెంట్రల్ చైనా సిటీ
Not so long ago Trump called China’s president, Xi Jinping, “a good friend”. Now he is an “enemy”. How did we get here? How COVID-19 creating panic in US, Why US president Donald Trump hating China
19 ఏళ్లుగా ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధానికి తెరపడనుందా ? ఆప్ఘనిస్థాన్ నుంచి అమెరికా సైనిక బలగాలు వెనక్కి వెళ్లిపోనున్నాయా ? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం నిర్ణయం తీసుకోనున్నారు ? అసలు ఈ దోహా శాంతి ఒప్పందం ఏంటో తెలుసుకోవాలంటే.. ఈ వీడియో చూడాల్సిందే.
భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బస చేసేందుకు భారత ప్రభుత్వం ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో ఉన్న ఐటిసి మౌర్య హోటల్లో సూట్ ఏర్పాటు చేసింది. ది గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్ లేదా చాణక్య సూట్ పేరుతో పిలుచుకునే ఈ సూట్ ప్రత్యేకతలు ఏంటి ? ఇప్పటివరకు ఎంత మంది అమెరికా అధ్యక్షులు ఈ సూట్లో బస చేశారు ? అమెరికా అధ్యక్షుడు బస కోసం ఏర్పాటు చేసిన ఈ సూట్ కోసం రోజుకు ఎంత ఖర్చు అవుద్ది ? ఐటిసి మౌర్య హోట్లలోని ఎన్నో అంతస్తులో ఈ సూట్ ఉందనే వివరాలు తెలియాలంటే ఈ డీటేల్ట్ స్టోరీ వీడియో చూడాల్సిందే.
భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దశాబ్ధాల తరబడిగా భారత్ - పాకిస్తాన్ మధ్య నలుగుతున్న కశ్మీర్ వివాదంపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలో పలువురు వ్యాపారవేత్తలతో మాట్లాడిన అనంతరం అమెరికా రాయబార కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు పర్యటన నిమిత్తం హైదరాబాద్ చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అమెరికా నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక విమానం కొద్దిసేపటి క్రితమే అహ్మెదాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు సంబంధించిన మరిన్ని లైవ్ అప్డేట్స్, ఎక్స్‌క్లూజీవ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి జీ హిందుస్తాన్ తెలుగు వెబ్సైట్.
మీ ఊళ్లో .. ఎమ్మెల్యే వచ్చినప్పుడు .. లేదా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు .. అధికారులు ఏం చేస్తారో గుర్తుందా.. ? అవును .. మీరు ఊహించింది కరెక్టే. ప్రజాప్రతినిధి వస్తున్నప్పుడు దోమలు రాకుండా పౌడర్ చల్లుతారు. రోడ్లన్నీ శుభ్రం చేస్తారు. సరిగ్గా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వచ్చినప్పుడు కూడా ఉత్తరప్రదేశ్, గుజరాత్ అధికారులు అదే చేస్తున్నారు.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్రంప్ చేష్టల కారణంగా .. ఆయన్ను బహిరంగంగానే ద్వేషించే చాలా మందిని మనం చూశాం. కానీ ఆయనకు వీరాభిమానులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనపై స్పందించారు. ఈ నెలాఖర్లో భారత్ పర్యటనకు రానున్న నేపథ్యంలో తాజాగా ఓ ట్వీట్ చేసిన ట్రంప్.. భారత్ పర్యటనపై ఎంతో ఆసక్తితో ఉన్నట్టు ఆ ట్వీట్లో పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 24-25వ తేదీల్లో డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన తీర్మానం నుంచి విజయవంతంగా గట్టెక్కారు. ఇప్పటివరకూ అమెరికాలో అభిశంసన ద్వారా ఏ అధ్యక్షుడు పదవీచ్యుతుడు కాకపోవడం గమనార్హం.
అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధపూరిత వాతావరణం భారత్‌లో బంగారం, పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మిలిటరీ కమాండర్ ఖాసీం సులేమాన్ మృతికి ప్రతీకారం తీర్చుకుంటూ ఇరాక్‌లోని అమెరికా బలగాలపై ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడిన రోజే బంగారం ధరలకు మరింత రెక్కలొచ్చాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.