Ukrainian man removes land mine: ఎంత ధైర్యం.. ఉక్రెయిన్‌లో ఉత్తి చేతులతోనే ల్యాండ్ మైన్ తొలగించిన యువకుడు

Man removes land mine with his bare hands in Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లోని ముఖ్య పట్టణాలను ఆక్రమించుకుంటూ ఆ దేశాన్ని హస్తగతం చేసుకునేందుకు రష్యా సేనలు ముందుకెళ్తుండగా.. రష్యా సైనికులను నిలువరించేందుకు ఉక్రెయిన్ సోల్జర్స్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. రష్యాపై యుద్ధానికి పాల్పడుతున్న ఉక్రెయిన్ సేనలకు స్థానికుల నుంచి సైతం పెద్ద ఎత్తున మద్దతు వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలోనే నడిరోడ్డుపై ల్యాండ్ మైన్ ఉండటం గుర్తించిన ఓ ఉక్రెయిన్ పౌరుడు.. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ వచ్చేంత వరకు వేచిచూడకుండా తన చేతులతోనే ల్యాండ్ మైన్ తొలగించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

  • Zee Media Bureau
  • Mar 4, 2022, 06:47 PM IST

Video ThumbnailPlay icon

Trending News