Elon Musk: ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ఎలాన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. ఎలాన్ మస్క్ ఏకంగా 2 వందల బిలియన్ డాలర్లు పోగొట్టుకున్నారు. టెస్లా కంపెనీ షేర్లు భారీగా పడిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
Elon Musk: త్వరలో ట్విట్టర్ సీఈవోగా వైదొలగుతాను. ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన ఇది. లేపి తన్నించుకున్నందుకు ప్రతిఫలం కూడా. ఆశ్చర్యంగా ఉందా..ఆ వివరాలు మీ కోసం..
Twitter Poll: టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్ చేతిలో వెళ్లాక ట్విట్టర్లో అనేక మార్పులు జరుగుతున్నాయి. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ఎలాన్‌మస్క్‌కు ఇప్పుడు యూజర్లు సంచలనమైన షాక్ ఇచ్చారు. ఆ వివరాలు మీ కోసం..
Intel Layoffs: ఉద్యోగుల ఉద్వాసన కొనసాగుతోంది. అమెజాన్, ట్విట్టర్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు..ఇప్పుడు ఇంటెల్ కూడా వందలాది మంది ఉద్యోగుల్ని తొలగించేసింది. ఆ వివరాలు చూద్దాం.
Bandla Ganesh Google Pay బండ్ల గణేష్ తాజాగా ఓ వెయ్యి రూపాయలు గూగుల్ పే చేశాడు. దాని స్క్రీన్ షాట్‌ను ట్విట్టర్లో షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేయసాగారు.
Twitter offices around the world are closed: ట్విట్టర్ సంస్థను ఉద్యోగులు పెద్ద సంఖ్యలో వీడుతున్నారు. మస్క్ ధోరణి నచ్చక చాలా మంది ఆ సంస్థకు గుడ్ బై చెబుతున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు వీడియోలో చూద్దాం.
Meta, Twitter and Amazon Layoffs : ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో ట్విటర్, ఫేస్ బుక్ పేరెంట్ కంపెనీ మెటా, అమేజాన్ వంటి ఐటి సంస్థలే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కానీ ఇలాంటి ఐటి దిగ్గజాలకు తోడు ఇంకొన్ని ఐటి కంపెనీలు కూడా ఇప్పుడిదే బాటలో ప్రయాణిస్తున్నాయి. ఆ జాబితాపై ఓ లుక్కేద్దాం పదండి.
Twitter: ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు దక్కించుకున్న ఎలాన్‌మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంస్థను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉద్యోగుల సంఖ్యను దాదాపు 50శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వెరిఫైడ్ యూజర్లకు నెలకు 8 అమెరికన్ డాలర్లు ఛార్జ్ చేసేందుకు ముందడుగు వేశారు.
Congress Party Twitter Accounts: కాపీ రైట్ యాక్టులోని సెక్షన్ 63 ప్రకారం కాపీ రైట్ ఉల్లంఘన కింద ఇది నేరంగా పరిగణించాల్సి ఉంటుందని ఎంఆర్టీ మ్యూజిక్ తమ ఫిర్యాదులో పేర్కొంది. కేజీఎఫ్ 2 ఆడియో హక్కులు కొనుగోలు చేసిన ఎంఆర్టీ మ్యూజిక్ సంస్థ వద్ద అనుమతి తీసుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ఆగ్రహం చెందిన ఎంఆర్టీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది.
Elon Musk : ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ తీసుకుంటున్న చర్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పటికే పెద్ద స్థాయిలో ఉన్న అధికారులను తొలగించారు. ఇక ట్విట్టర్ ఆఫీసులను సైతం మూయించి వేస్తున్నాడు.
Elon Musks Twitter Jobs Cut: ట్విట్టర్‌ను లాభాల బాట పట్టించేందుకు ఎలెన్ మస్క్ అన్ని దారులు వెతుకుతున్నారు. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను మరింత వేగవంతం చేశారు.
Twitter India: ట్విటర్ సంస్థను టెస్లా కార్ల సంస్థ యజమాని ఎలాన్ మస్క్ తీసుకున్న అనంతరం ట్విటర్లో పలు కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో ఎలాన్ మస్క్ కఠినంగా వ్యవహరిస్తున్నాడు.
Twitter Users Facing Problems: ట్విట్టర్ సర్వర్ డౌన్ కావడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్విట్టర్ ఓపెన్ చేయగానే అందరికీ ఓ మెసెజ్ చూపిస్తోంది.
Twitter Crime: ఇక నుంచి ట్విట్టర్లో పోస్ట్ గానీ.. కామెంట్స్ గానీ చేసే ముందు కాస్త ఆలోచించండి. ఇష్టానుసారం పదజాలం ఉపయోగిస్తే.. కచ్చితంగా జైలుకు వెళ్లే అవకాశం ఉంది.
ఎట్టకేలకు ట్విట్టర్ టెస్లా సీఈవో ఎలన్ మస్క్ సొంతమైంది. 4 వేల 400 కోట్ల డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. ఒప్పందం పూర్తి అయిత తరువాత కంపెనీ సీఈవో పరాగ్ అగర్వాల్ సహా పలువురు ఉద్యోగులను కంపెనీ నుంచి సాగనంపారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Whatsapp Security: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ అంత సురక్షితం కాదా..మీ వ్యక్తిగత వివరాలు భద్రం చేస్తుందనే విషయం మీకు తెలుసా. అవును నిజమే..కొన్ని వివరాలు తప్పకుండా భద్రం చేస్తుంది వాట్సప్. ఆ వివరాలు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.