Elon Musk : ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ తీసుకుంటున్న చర్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పటికే పెద్ద స్థాయిలో ఉన్న అధికారులను తొలగించారు. ఇక ట్విట్టర్ ఆఫీసులను సైతం మూయించి వేస్తున్నాడు.
ప్యాట్రిక్ కొలిసన్ చేసిన ట్వీట్ చూసిన భారత ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో స్పందించారు. 'ఈ మహమ్మారి భారత్లో ఉద్భవించిందని చెప్పడం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. ఇది ఇండియన్ సీఈఓ వైరస్. దీనికి టీకా అస్సలు లేదు' అంటూ ట్వీట్ చేశారు.
Who Is Parag Agrawal: సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ ట్విట్టర్ సీఈఓగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ (Twitter New CEO Parag) నియమితులయ్యారు. ఇంతకీ ఈ పరాగ్ అగర్వాల్ ఎవరు? ఆయన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..
ట్విట్టర్ ( Twitter ) వినియోగదారులు చాలా కాలం నుంచి కోరుతున్నది వారికి దక్కింది. కొద్ది సేపటికే అయినా ట్విట్టర్ యూజర్లు తము పోస్ట్ చేసిన కంటెంట్ ను ట్వీట్ చేయగలిగారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.