Telangana Minisiters Ramzan Lunch At Shabbir Ali Residence: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాసంలో తెలంగాణ మంత్రులు రంజాన్ విందు చేశారు. నిన్న రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రాగా.. గురువారం మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు పార్టీ నాయకులు తదితరులు షబ్బీర్ అలీ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా తయారుచేయించిన వంటకాలను మంత్రులు రుచి చూశారు.
Shabbir Ali: దేశంలో ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. కాంగ్రెస్ సహా దేశంలోని ప్రతిపక్షాలు సీఏఏను వ్యతిరేకిస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ నేత వైఖరి మరోలా ఉంది. ఆ వివరాలు మీ కోసం..
Telangana CM Oath: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం షెడ్యూల్లో మార్పు వచ్చింది. ముందుగా అనుకున్నట్టు 18 మంది ప్రమాణం చేయడం లేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎవరు పేరు ప్రకటించారంటే..?
Why KCR Is Contesting From Kamareddy: కామారెడ్డి నుండి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మీడియా సమావేశం నిర్వహించారు.
Double bed room flats: కేసీఆర్ పూర్వీకుల స్వస్థలం ఇక్కేడేనని.. అందుకే కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీకి సిద్ధమయ్యారని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఓవైపు చెబుతుండగా.. మరోవైపు తాజాగా కురిసిన భారీ వర్షాలకు అదే నియోజకవర్గం పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వాన నాటికి మోకాళ్ల లోతు నీళ్లలో చిక్కుకోవడం స్థానికంగా చర్చనియాంశమైంది.
KCR vs Shabbir Ali vs Venkataramana Reddy: కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా కామారెడ్డి అసెంబ్లీ ముఖ చిత్రం మారిపోయింది. ఏకంగా సీఎం కేసీఅర్ ఇక్కడి నుండి పోటీకి రావడంతో బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో నూతనోత్తేజం రాగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల్లో మాత్రం నైరాశ్యం మొదలైంది. మొత్తానికి కామారెడ్డిలో రాజకీయం వేడెక్కింది.
Shabbir Ali About KCR Contesting in Kamareddy: కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది అని ఆరోపించిన షబ్బీర్ అలీ... తండ్రి కేసీఆర్ లిక్కర్ షాపులు పెడితే, కూతురు కవిత ఆ లిక్కర్ దందాకి రాణి అయిందని ఎద్దేవా చేశారు.
కామారెడ్డిలో డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ సవాళ్లు.. ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు.
Shabbir Ali Supports Revanth Reddy: షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు కొంతమంది సీనియర్లకు మింగుడుపడనప్పటికీ.. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేధాలు, సీనియర్లు, జూనియర్లు అంటూ జరుగుతున్న కొట్లాటలతో మద్దతు కొరవడిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు ఒకరకంగా ఎంతో బలాన్నిచ్చాయనే చెప్పుకోవచ్చు.
Telangana Congress: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నిక కావాలని ఆ పార్టీ నేతలు ఆకాంక్షిస్తున్నారు. ఈనేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ కీలక తీర్మానం చేసింది.
Komatireddy Rajagopal Reddy News: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈ ఇద్దరికి కోమటిరెడ్డి బ్రదర్స్ అనే పేరున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏ విషయంలోనైనా అన్నాదమ్ముళ్లిద్దరూ కలిసే అడుగేస్తారని ఆ ఇద్దరి గురించి తెలిసిన వాళ్ల మాట.
Shabbir Ali comments Dalit CM remarks: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనపై లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తంచేశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానంటే తానెందుకు అడ్డం పడతానని షబ్బీర్ అలీ ప్రశ్నించారు.
Telangana High Court: తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై నెలకొన్న వివాదానికి తెరపడింది. కోవిడ్ మహమ్మారి వేళ ఎన్నికలకే రాష్ట్ర ఎన్నికల కమీషన్ మొగ్గు చూపింది. కోవిడ్ నిబంధనల మేరకు ఎన్నికలు యధావిధిగా జరుగుతాయని తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.