Bandi Sanjay comments on KCR: లిక్కర్ స్కామ్ దృష్టి మరల్చేందుకే.. అరెస్ట్‌లు

Bandi Sanjay about Praja Sangrama Yatra : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బిడ్డ కల్వకుంట్ల కవిత పేరు బయటకు రావడంతో ఆ అవినీతి ఆరోపణల నుండి బయటపడటానికే హైదరాబాద్ లో అల్లర్ల పేరుతో అలజడి సృష్టిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.

  • Zee Media Bureau
  • Aug 24, 2022, 07:27 PM IST

Bandi Sanjay about Praja Sangrama Yatra : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత పేరు బయట పడటం వల్లే ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికే తెలంగాణ సర్కారు ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకుంటోందని బండి సంజయ్ మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజా సంగ్రామ యాత్ర ఆగేది లేదని బండి సంజయ్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఏమన్నారంటే...

Video ThumbnailPlay icon

Trending News