Phoenix Company Hyderabad: ఫీనిక్స్‌తో కేటీఆర్ ఫినిష్..! పూర్తి ఆధారాలతో రంగంలోకి ఐటీ..

Phoenix Company Hyderabad: హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఫీనిక్స్ సంస్థపై ఐటీ దాడులు జరగడం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. కొన్ని రోజులుగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఓ రేంజ్ లో వార్ సాగుతోంది.

  • Zee Media Bureau
  • Aug 25, 2022, 05:50 PM IST

Phoenix Company Hyderabad: హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఫీనిక్స్ సంస్థపై ఐటీ దాడులు జరగడం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. కొన్ని రోజులుగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఓ రేంజ్ లో వార్ సాగుతోంది. ప్రధాని మోడీతో పాటు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు సీఎం కేసీఆర్. అటు బీజేపీ నేతలు కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. తెలంగాణలో గత ఎనిమిది ఏళ్లుగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న కమలం పార్టీ పెద్దలు.. అవినీతి బాగోతం మొత్తం బయటికి తీస్తామని చెబుతున్నారు.

Video ThumbnailPlay icon

Trending News