After Sandhya Theatre Now Tirupati Temple Stampede: నెల వ్యవధిలో చోటుచేసుకున్న రెండు సంఘటనలు తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఈ సంఘటనల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోగా.. తప్పెవరిదనే ప్రశ్న మళ్లీ వ్యక్తమవుతోంది.
Union Govt Releases Funds To Flood Hit States: ప్రకృతి విపత్తులతో అల్లాడిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. భారీగా నష్టపోయిన రాష్ట్రాలకు అడ్వాన్స్ కిందట కొంత నిధులు విడుదల చేసింది.
Telugu Heroes Donatations: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ చిన్న కష్టమొచ్చినా.. మేమున్నామంటూ టాలీవుడ్ హీరోలు ముందుంటారు. వరదలతో గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడుతున్నారు. అంతేకాదు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. వారి ఆదుకునేందుకు మన తెలుగు హీరోలు ముందుకొస్తున్నారు. ఇంతకీ ఏ హీరో ఎంత విరాళం ఇచ్చారంటే..
Gold and Silver Prices Today : పసిడి ప్రియులకు షాకిచ్చాయి బంగారం, వెండి ధరలు. పెళ్లిళ్ల సీజన్ షురూ కావాడంతో మరింతగా తగ్గుతుందనుకున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఆదివారం మేలిమి బంగారం ధర తులంపై ఏకంగా రూ. 820మేర పెరిగింది. వెండి కూడా తులంపై 1500 వరకు పెరిగింది. ఈక్రమంలోనే ఆగస్టు 11వ తేదీ ఆదివారం హైదరాబాద్ బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దామా మరి.
Sravana masam Business: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైనట్లే, ఈమాసంలో జరిగే పెళ్లిలో సంవత్సరంలో మరే మాసంలోనూ జరగవు అంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా ఆషాడం తర్వాత వచ్చే శ్రావణంలో మంచి ముహూర్తాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో శ్రావణమాసంలో పెళ్లిళ్లు జరుపుకునేందుకు జనం ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే పెళ్లిళ్లతో పాటు గృహప్రవేశాలు, నూతన వ్యాపార ప్రారంభోత్సవాలు, ఇతర శుభకార్యాలకు కూడా శ్రావణమాసమే మంచి ముహూర్తాలు ఉన్న మాసంగా పండితులు చెబుతుంటారు.
Bandi Sanjay Comments On YS Jagan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను వీరప్పన్‌తో పోల్చారు.
CM Revanth Reddy: తెలుగు స్టేట్స్ సీఎంలు తొందరలోనే సమావేశం కానున్నారు.ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజా భవన్లో ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం.
No More Common Capital To Telugu States: రాష్ట్ర విభజన సమయంలో పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచిన విషయం తెలిసిందే. జూన్ 2వ తేదీన పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ మధ్య బంధం తెగనుంది. రాజధాని లేకపోవడంతో ఉమ్మడి రాజధానిగా ఏపీకి చేశారు.
Nominations Finished In Telangana And Andhra Pradesh For Elections: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు పూర్తయ్యాయి. ఆఖరి రోజున అభ్యర్థులు నామినేషన్లు పూర్తి చేసేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు పూర్తవడంతో అభ్యర్థులు ప్రచారం స్పీడ్ పెంచనున్నారు.
State Honors Funeral For Organ Donors: సామాన్యులకు కూడా ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖుల మాదిరి అధికారిక అంత్యక్రియలు జరిపేందుకు ఓ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెనుక ఎంతో మానవత్వం దాగి ఉంది.
Ambati Rambabu Counter Attack: కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదం రేపుతోంది. తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల మాటలు ఇప్పుడు ఏపీకి కూడా పాకాయి. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు.
తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఇటీవలే పట్టుబడ్డ హైదరాబాద్ లో పట్టుబడ్డ డ్రగ్స్ ముఠాతో టాలీవుడ్ ప్రొడ్యూసర్, హీరోకి సంబంధం ఉన్నట్టు విచారణలో తేలింది. ఆ వివరాలు..
వర్షాలు తగ్గిపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం మొదలైంది. హైదరాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా ఏపీలో 28 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Minor Rape Case: తీవ్ర కలకలం రేపిన అమీన్ పూర్ అనాధ ఆశ్రమం మైనర్ రేప్ కేసులో కీలక తీర్పు వెలువడింది. నిందితులను కఠిన శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.