బులియన్ మార్కెట్లో డిసెంబర్ నెలలో బంగారం ధరలు మిశ్రమంగా ఉన్నాయి. తాజా మరోసారి బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో పసిడి స్థిరంగా ఉన్నాయి.
AP New CS Adityanath Das: ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు చేపట్టారు. ఏపీ సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో రాస్ట్ర ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని నుంచి బాధ్యతలు దాస్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.
Bigg Boss Telugu 4 Grand Finale Rating: రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 ఇటీవల విజయవంతంగా ముగిసింది. మరో విశేషం ఏంటంటే ఈ ఏడాది జరిగిన గ్రాండ్ ఫినాలేకు అద్భుతమైన రేటింగ్ సొంతం చేసుకుంది.
CBSE Board Exams 2021 Dates: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రకటన రానే వచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) బోర్డ్ ఎగ్జామ్ షెడ్యూల్ ఖరారైంది.
ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2019-20 ఏడాదికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాలలో జమచేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది.
New Year 2021 Celebrations: బైబై 2020.. మరో సంవత్సర కాలం గడిచిపోయింది. మరో దశాబ్దం కనుమరుగైంది. అప్పుడే కొత్త సంవత్సరం మొదలైంది. న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమయ్యాయి. కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెబుతున్నారు న్యూజిలాండ్ వాసులు.
EPFO PF Balance Check: 2019-20 ఏడాదికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాలలో జమచేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
టాలీవుడ్ నటి ప్రగ్యా జైస్వాల్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించింది. నటి పాయల్ రాజ్‌పుత్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన కంచె ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ జూబ్లీహిల్స్‌లోని పార్కులో మొక్కలు నాటింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా దాదాపు 7 నెలలపాటు క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించలేదు. ముఖ్యంగా క్రికెట్‌కు సంబంధించి పలువురు స్టార్ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. మొత్తం 10 మంది భారత క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించగా.. అందులో అయిదుగురు టీమిండియా క్రికెటర్లు ఉన్నారు. 2020లో రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్లు వీరే..
Gold Rate Update 31st December 2020: బులియన్ మార్కెట్లో డిసెంబర్ నెలలో బంగారం ధరలు అనూహ్యంగా మారుతున్నాయి. అయితే అంతలోనే పెరిగి, మరుసటి రోజు ధరలు క్షీణిస్తున్నాయి. తాజా మరోసారి బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది.
బుల్లితెరతో పాటు వెండితెరకు పరిచయం అక్కర్లేని పేరు అనసూయ భరద్వాజ్.. బుల్లితెరపై ‘జబర్దస్త్2 యాంకర్‌గా రాణిస్తోంది. బుల్లితెరపై యాంకరింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వెండి తెరపై సైతం మెరుపులు మెరిపించేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటా అంటోంది టాలీవుడ్ ‘రంగమ్మత్త’, అనసూయ.
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో అతిపెద్ద నోటిఫికేషన్ వచ్చేసింది. నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది. గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2020' నోటిఫికేషన్‌ను ఎస్ఎస్సీ విడుదల చేసింది. మొత్తం 6,506 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైంది.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020 ఏడాది అందరికీ ఒత్తిడితో గడిచిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సైతం కరోనాను మహమ్మారిగా పేర్కొంది అంటే వైరస్ తీవ్రత అంత ప్రమాదమని చెప్పవచ్చు. ప్రస్తుతం కరోనా వైరస్ టీకాలు వేసేందుకు అంతా సిద్ధమైంది. 2021 ఏడాదిని కొత్త ఆశలతో ప్రారంభిద్దాం.
India vs Australia 3rd Test: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ లాంటి స్టార్ ప్లేయర్లు లేకున్నా అజింక్య రహానే కెప్టెన్సీలో మెల్బోర్న్ టెస్టులో భారత జట్టు అద్భుతం చేసింది. అయితే ఆసీస్ జట్టు తమ లోపాలను సరిదిద్దుకునే చర్యలు చేపట్టినట్లు కనిపిస్తోంది.
Liquor Sales in Telangana: పలు దేశాలు నూతన సంవత్సర వేడుకలపై నిషేధం, లేక పరిమితితో కూడిన ఆంక్షల్ని విధిస్తున్నాయి. రాష్ట్రంలోనూ కొత్త కరోనా కేసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.
అనుకోకుండా సినిమాల్లోకి వచ్చింది తమిళ కుట్టి ఐశ్వర్య మీనన్. 2012లో కాధలిల్ సోధప్పువధు యెప్పాడితో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ఐశ్వర్య మీనన్. ఆపై అదే సినిమా తెలుగులో రీమేక్ అయ్యింది. అందులోనే ఆమె ఛాన్స్ కొట్టేసింది. ఆమె అందానికి మంచి మార్కులే పడ్డాయి.
India vs Australia Ravichandran Ashwin: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో స్టార్ బౌలర్ అశ్విన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆసీస్‌తో జరిగిన మెల్బోర్న్ టెస్టులో ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
YSR Rythu Bharosa Scheme Status: వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ 3వ విడత నిధులు, నివర్ తుపాను పంట నష్టానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.
Laxman Sivaramakrishnan Joins BJP: భారత మాజీ క్రికెటర్ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలోకి భారీగా నేతల వలసలలతో పాటు పార్టీలోకి చేరికలు పెరిగిపోతున్నాయి.
బులియన్ మార్కెట్లో డిసెంబర్ నెలలో బంగారం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. అయితే అంతలోనే క్షీణిస్తున్నాయి. అటు బంగారం వ్యాపారులకు, ఇటు కొనుగోలుదారులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజా మరోసారి బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు మిశ్రమంగా ఉంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు క్షీణించగా, దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో పసిడి స్థిరంగా కొనసాగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.