CBSE Scholorship 2024: ఏకైక ఆడ సంతానం కలిగినవారికి గుడ్న్యూస్. సీబీఎస్ఈ మెరిట్ స్కాలర్షిప్స్ అందిస్తోంది. ప్రతిభావంతులైన ఆడపిల్లల్ని చదువులో ప్రోత్సహించేందుకు ఈ స్కాలర్షిప్ ఇస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
CBSE New Rules: సీబీఎస్ఈ విద్య విధానంలో కీలకమైన పరిణామం చోటుచేసుకోనుంది. పరీక్ష విదానమే మారిపోవచ్చు. ఇకపై సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలో మంచి మార్కులొస్తే చాలదంట. పూర్తి వివరాలు మీ కోసం.
CBSE Admit Card 2024: సీబీఎస్ఈ బోర్డు 10, 12 తరగతుల పరీక్షలకు సంబంధించి కీలకమైన అప్డేట్ ఇది. మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న పరీక్షల అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల కానున్నాయి. ఈ అడ్మిట్ కార్డుల్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం..
CBSE Board Exam: సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ మారింది. కొత్త టైమ్ టేబుల్ ప్రకారం కొన్ని పరీక్షల తేదీల్లో మార్పు వచ్చింది. సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ నుంచి కొత్త టైమ్ టేబుల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
CBSE Exams Schedule: సీబీఎస్ఈ విద్యార్ధులకు ముఖ్య గమనిక. పదవ తరగతి, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ విద్యా సంవత్సరం 10 లేదా 12వ తరగతి రాసే విద్యార్ధుల కోసం ఈ టైమ్ టేబుల్ ఇలా ఉంది.
CBSE Result Check on cbseresults nic in: దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న సీబీఎస్ఈ ఫలితాలు విడుదల అయ్యాయి. https://cbseresults.nic.in/, https://results.cbse.nic.in/ మీ ఫలితాలను చెక్ చేసుకోండి. పూర్తి వివరాలు ఇలా..
CBSE Results 2023 Date, Time, Websites: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించిన సీబీఎస్ఈ 10వ తరగతి, సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలకు సర్వం సిద్ధమైన నేపథ్యంలో సీబీఎస్ ఫలితాల కోసం ఈ అధికారిక వెబ్సైట్ల డైరెక్ట్ లింక్స్ ఇదిగో.
CBSE Board Exams 2023 Paper Leak: ఇప్పటికే సీబీఎస్ఈ ఎగ్జామ్స్ పేపర్స్ లీక్ అయ్యాయని కొంతమంది.. తమ వద్ద లీకైన పేపర్స్ ఉన్నాయని ఇంకొంతమంది సామాజిక మాద్యమాల్లో కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది.
CBSE Exam Schedule: కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా సరిగ్గా జరగని పరీక్షలు ఈసారి ఫుల్ షెడ్యూల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే విడుదలైన సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది.
CBSE Results 2022: సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలపై లేటెస్ట్ అప్డేట్ వెలువడింది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు త్వరలో వెలువడనున్నాయి. ఎప్పుడు వెలువడేది స్పష్టత వచ్చింది.
CM Jagan Review: విద్యా శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మన బడి నాడు-నేడు, అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం తదితర అంశాలపై అధికారులపై దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా కీలక ఒప్పందాలు కుదిరాయి.
CBSE Term 2 Board Exams 2022: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల సెకెండ్ టర్మ్ ఎగ్జామ్స్ ఈ సారి ఆఫ్లైన్ మోడ్లో జరగనున్నాయి. ఏప్రిల్ 26వ తేదీ నుంచే ప్రారంభం కానున్న సీబీఎస్ఈ పరీక్షల ఫుల్ షెడ్యూల్ తర్వలోనే రానుంది.
CBSE System: ప్రభుత్వం పాఠశాల విద్యలో సమూల మార్పులు చేస్తోంది. ఓ వైపు ఇంగ్లీషు మీడియం మరోవైపు సీబీఎస్ఈ విధానంతో సంస్కరణలు చేపడుతోంది. అన్నీ పూర్తయితే విద్యా వ్యవస్థ స్వరూపమే మారనుంది.
AP Government: ఏపీలో విద్యాశాఖలో సమూల మార్పులు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో సీబీఎస్ఈ విధానం అమలు కానున్న నేపధ్యంలో ఆ దిశగా సిలబస్ మార్పుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా 8వ తరగతి సిలబస్ మార్చనున్నారు.
CBSE 12th/10th Class Results 2021: సీబీఎస్ 10వ తరగతి విద్యార్థులు, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు మరియు 12వ తరగతి విద్యార్థుల ఫలితాలను ఏ ప్రాతిపదికన తీసుకుంటున్నారనే విషయాలను సుప్రీంకోర్టుకు తెలిపింది.
CBSE Class 12 Board Exams 2021: దేశ వ్యాప్తంగా ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు పెరిగిన నేపథ్యంలో సీబీఎస్ఈ 12 తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది మమతా శర్మ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. మే 31వ తేదీన ఆ వ్యాజ్యంపై విచారణ చేపట్టనున్నట్లు కోర్టు పేర్కొంది.
CBSE Class 12 Board Exam 2021: న్యూ ఢిల్లీ: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలపై ఈ ఆదివారం స్పష్టత రానుందా అంటే అవుననే తెలుస్తోంది. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తారా ? లేదా ? ఒకవేళ నిర్వహిస్తే ఎప్పుడు నిర్వహిస్తారు ? ఏ పద్దతిలో నిర్వహిస్తారు ? ఇలా గత కొద్ది రోజులుగా విద్యార్థులు (CBSE Class XII students), వారి తల్లిదండ్రులను అనేక సందేహాలు వేధిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.