Pragya Jaiswal: పాయల్ రాజ్‌పుత్ ఛాలెంజ్ స్వీకరించిన ప్రగ్యా జైస్వాల్

 టాలీవుడ్ నటి ప్రగ్యా జైస్వాల్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించింది. నటి పాయల్ రాజ్‌పుత్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన కంచె ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ జూబ్లీహిల్స్‌లోని పార్కులో మొక్కలు నాటింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
  • Dec 31, 2020, 15:27 PM IST

Pragya Jaiswal Accepts Green India Challenge: టాలీవుడ్ నటి ప్రగ్యా జైస్వాల్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించింది. నటి పాయల్ రాజ్‌పుత్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన కంచె ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ జూబ్లీహిల్స్‌లోని పార్కులో మొక్కలు నాటింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

1 /5

Green India Challenge: టాలీవుడ్ నటి ప్రగ్యా జైస్వాల్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించింది. నటి పాయల్ రాజ్‌పుత్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన కంచె ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) జూబ్లీహిల్స్‌లోని పార్కులో మొక్కలు నాటింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. Gallery: Pragya Jaiswal Photos: అందాల ‘కంచె’లో బిగిస్తున్న టాలీవుడ్ బ్యూటీ

2 /5

రాజ్యసభ సభ్యుడు జోగిన్‌పల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్(Green India Challenge) కొనసాగుతోంది. సినీ, రాజకీయ, క్రీడా, సామాజిక కార్యకర్తలు, ఇతర ప్రముఖులు ఉత్సాహంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములు అవుతున్నారు.

3 /5

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన ప్రగ్యా జైస్వాల్ మూడు మొక్కలు నాటారు. సాధ్యమైనంతగా పచ్చదనాన్ని తీసుకురావాలని పిలుపునిచ్చింది. Gallery: Anchor Anasuya Photos: పింక్ డ్రెస్సులో యాంకర్ అనసూయ గుబాళింపు

4 /5

టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ రెజీనాను, యోగా ట్రైనర్ అనుష్కకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరింది ప్రగ్యా జైస్వాల్.