Anchor Anasuya Photos: పింక్ డ్రెస్సులో యాంకర్ అనసూయ గుబాళింపు

బుల్లితెరతో పాటు వెండితెరకు పరిచయం అక్కర్లేని పేరు అనసూయ భరద్వాజ్.. బుల్లితెరపై ‘జబర్దస్త్2 యాంకర్‌గా రాణిస్తోంది. బుల్లితెరపై యాంకరింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వెండి తెరపై సైతం మెరుపులు మెరిపించేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటా అంటోంది టాలీవుడ్ ‘రంగమ్మత్త’, అనసూయ.
  • Dec 31, 2020, 12:33 PM IST

Photos Of Anasuya Bharadwaj: బుల్లితెరతో పాటు వెండితెరకు పరిచయం అక్కర్లేని పేరు అనసూయ భరద్వాజ్.. బుల్లితెరపై ‘జబర్దస్త్2 యాంకర్‌గా రాణిస్తోంది. బుల్లితెరపై యాంకరింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వెండి తెరపై సైతం మెరుపులు మెరిపించేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటా అంటోంది టాలీవుడ్ ‘రంగమ్మత్త’, అనసూయ.

1 /8

Anasuya Bharadwaj Photos: బుల్లితెరతో పాటు వెండితెరకు పరిచయం అక్కర్లేని పేరు అనసూయ భరద్వాజ్.. బుల్లితెరపై ‘జబర్దస్త్2 యాంకర్‌గా రాణిస్తోంది. బుల్లితెరపై యాంకరింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది Anchor Anasuya. వెండి తెరపై సైతం మెరుపులు మెరిపించేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటా అంటోంది టాలీవుడ్ ‘రంగమ్మత్త’, అనసూయ. (All Photos: Twitter)

2 /8

#LastDayOfTheyear2020 అంటూ లేటెస్ట్ ఫొటోషూట్ చేసి సోషల్ మీడియాలో వదిలింది టాలీవుడ్(Tollywood) నటి అనసూయ భరద్వాజ్. Gallery: Iswarya Menon Photos: అందాల ‘ఐశ్వర్య’మా.. పరువాల పావురమా!

3 /8

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యాంకర్, నటీమణులలో అనసూయ భరద్వాజ్ ఒకరు. ప్రతివారం తన ఈవెంట్స్ సందర్భంగా ఫొటోషూట్ చేసే రంగమ్మత్త.. తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో దిగిన లేటెస్ట్ ఫొటోషూట్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి.

5 /8

7 /8