Revanth Reddy Rewrites KCRs Record In Debts: ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో రాష్ట్ర అప్పులు. అప్పుల విషయంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌నే రేవంత్ రెడ్డి మించిపోయాయని లెక్కలు చెబుతున్నాయి. కేసీఆర్ కన్నా అధిక అప్పులు రేవంత్ చేసినట్లు తేలింది.
BRS Party Boycotts Assembly Session: అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ధోరణిపై బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఏసీ అంటే చాయ్ బిస్కెట్ సమావేశం కాదని చెబుతూ సమావేశాన్ని వాకౌట్ చేసింది.
New Ration Cards Will Be Issue From October In Telangana: రేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.అక్టోబర్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్, హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. సోమవారం జరిగిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు వివరించారు.
Sircilla Weaver Protest: కాంగ్రెస్ ప్రభుత్వంలో సిరిసిల్ల చేనేత కార్మికులు దిగాలు చెందుతున్నారు. చేయడానికి పని లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ చేనేత కార్మికుడు వినూత్న నిరసనకు దిగారు.
KCR Erravalli Farmhouse: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసి పారేశారు. చంద్రబాబు ఎంత అని కొట్టిపారేశారు. ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో బుధవారం పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమై కీలక వ్యాఖ్యలు చేశారు.
Harish Rao Challenge: అసెంబ్లీలో జరిగిన పరిణామాలు తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా హరీశ్ రావు కావాలని కాళేశ్వరం నీళ్లు తీసుకురావాలని సవాల్ విసరగా.. ఆ సవాల్‌ను హరీశ్ రావు స్వీకరించారు. చేత కాకుంటే తప్పుకోమని సంచలన సవాల్ విసిరారు.
Telangana Congress: కొల్లాపూర్ సభకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాటు చేస్తున్నారు. ప్రియాంక గాంధీ రానుండటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నేతలు...ఖమ్మం జనగర్జనకు ధీటుగా కొల్లాపూర్ సభకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
Telangana Congress Party: తెలంగాణాలోని కాంగ్రెస్ నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. అదే జూలై 2 టెన్షన్. అదే రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతానని పొంగులేటి ప్కటించారు.
Telangana Politics: తెలంగాణ రాజకీయాలు ఢిల్లీ రాజకీయాలపై ప్రభావం చూపుతున్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు,పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు.
Telangana Politics: రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది.దీంతో ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న పనులన్ని పూర్తి చేస్తోంది కేసీఆర్ సర్కార్. నాలుగున్నరేళ్లు నాన్చి... ఎట్టకేలకు కొల్లూరులో డబుల్ ఇండ్లను ప్రారంభిస్తున్నారు.
Telangana Dashabdi Utsavalu: తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Bairi Naresh Remand Report: అయ్యప్ప స్వామి జననం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ను అరెస్ట్ చేసి పరిగి షబ్ జైలులో పెట్టగా అతని రిమాండు రిపోర్టులో పోలీసులు కీలక వివరాలు మెన్షన్ చేశారు. ఆ వివరాలు
8 Persons Killed in a Huge Accident: తెలంగాణలోని మహబూబాబాద్ లో జరిగిన ఒక పెద్ద యాక్సిడెంట్ లో ఏకంగా 8 మంది మరణించినట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
YS Sharmila Arrested By Telangana Police: నిన్న టీఆర్ఎస్ నేతలు దాడిలో ధ్వంసమైన కారును తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ సీఎం క్యాంప్ ఆఫీస్ కు షర్మిల వెళ్లడం హాట్ టాపిక్ అయింది. ఆ వివరాలు
KCR Became Sick at Delhi: తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో స్వల్ప అస్వస్థత గురైనట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయనని ఇంటికి వైద్యులే వచ్చి చికిత్స అందిస్తున్నారని సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.