Most profitable Movies of 2024: 2024 యేడాదిలో హనుమాన్ తో మంచి బోణి కొట్టింది. ఆ తర్వాత ఇయర్ ఎండ్ పుష్ప 2తో ఘనంగా ముగిసింది. ఈ నేపథ్యంలో 2024లో విడుదలైన ఈ సినిమాల్లో అత్యధిక లాభాలను తీసుకొచ్చిన చిత్రాల విషయానికొస్తే..
Year Ender 2024 - Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. 2024లో పొలిషియన్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పాలి. ఈయన ఈ యేడాది ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో జరిగిన ఎన్నికల్లో చెరగని ముద్ర వేసారు. అంతేకాదు.. ఏపీతో పాటు దేశంలో ఢిల్లీ గద్దెపై నరేంద్ర మోడీ సర్కార్ మూడోసారి కొలువు దీరడంలో ఈయనే ఉన్నారని చెప్పారు. ఓ రకంగా 2024లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన పొలిటిషన్ గా రికార్డులకు ఎక్కారు.
Year Ender 2024 Top Gross Collections Movies Day 1: 2024 టాలీవుడ్ సహా పలు ఫిల్మ్ ఇండస్ట్రీలో విడుదలైన చిత్రాలు మొదటి రోజే అత్యధిక కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఈ ఇయర్ పుష్ప 2చ ‘కల్కి 2898 AD’, దేవర వంటి చిత్రాలు తెలుగులోనే కాదు మన దేశంలోనే మొదటి రోజు అత్యధిక గ్రాస్ సాధించిన టాప్ 3లో ఉన్నాయి. 2024లో తొలిరోజు ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రాల విషయానికొస్తే..
Year Ender 2024: మరికొన్ని రోజుల్లో 2024కు వీడ్కోలు పలుకబోతున్నాము. ఈ నేపథ్యంలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కొన్నిడైరెక్ట్ చిత్రాలే కాదు. డబ్బింగ్ చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర రఫ్పాడించాయి.
Year Ender 2024: ఈ యేడాది దాదాపు డబ్బింగ్ సినిమాలతో పాటు దాదాపు 200 పైగా చిత్రాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ఇందులో కొన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్ కాకుండా బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకున్నాయి.
Year Ender 2024: దేశంలో బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. పసిడి బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. మనదేశంలో పండగలు, ఫంక్షన్లు అనగానే బంగారం కొనడం ఆనవాయితీగా వస్తోంది. మహిళలకు బంగారానికి ఉన్న బంధం గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బంగారం ధరల్లో ప్రతిరోజూ హెచ్చుతగ్గులు ఉన్నాయి. బంగారం ధరలు మారడానికి గల కారణాలు కూడా ఉంటాయి. అయితే ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు బంగారం ధరలు పలు కారణాల వల్ల పెరుగుతూ తగ్గుతూ వచ్చాయి. ఓ స్థాయిలో లక్ష దాటే అవకాశం కూడా కనిపించింది. అయితే ఈ ఒక్క ఏడాదిలోనే బంగారం ధరలు ఎంతలా మారాయో ఇప్పుడు చూద్దాం.
Year Ender 2024: 2024కు మరికొన్ని రోజుల్లో ఎండ్ కార్డ్ పడబోతుంది. ఈ నేపథ్యంలో ఈ యేడాది కొన్ని చిత్రాలు నిరాశ పరిస్తే.. మరికొన్ని చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి.మొత్తంగా 2024లో టాలీవుడ్ బాక్సాఫీస్ సింహాసనంపై కూర్చొన్న సినిమాల విషయానికొస్తే..
Year Ender 2024: 2024లో ఓ ప్రత్యేకత ఉంది. ఈ యేడాది విడుదలైన చిత్రాల్లో హనుమాన్ మూవీ సంక్రాంతి సీజన్ తో పాటు జనవరి నెలలో విడుదలైన తెలుగు చిత్రాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో టాప్ లో నిలిచింది. అటు జూన్ నెలలో కల్కి, సెప్టెంబర్ లో దేవర..తాజాగా ఈ యేడాది చివర్లో డిసెంబర్ లో విడుదలైన పుష్ప 2 ఆయా నెలల్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో టాప్ లో నిలిచాయి.
2024 Tollywood 100 Crore Movies: 2024లో దాదాపు డైరెక్ట్, డబ్బింగ్ చిత్రాలు కలిసి 200 పైగా చిత్రాలు ప్రేక్షకులను పలకరించాయి. చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.