Revanth Reddy Rewrites KCRs Record In Debts: ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో రాష్ట్ర అప్పులు. అప్పుల విషయంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌నే రేవంత్ రెడ్డి మించిపోయాయని లెక్కలు చెబుతున్నాయి. కేసీఆర్ కన్నా అధిక అప్పులు రేవంత్ చేసినట్లు తేలింది.
Within Three Months Chandrababu Govt Debts Rs 43k Cr: ఆంధ్రప్రదేశ్ అప్పులు అనే పదాలు విడదీయరానివిగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చినా కూడా అప్పులు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి.
Mission Bhagiratha AE Debts For Betting: మంచి ఉద్యోగం.. మంచి కుటుంబం ఉన్నా కూడా అతడు బెట్టింగ్‌కు పాల్పడి జైలు పాలయ్యాడు. రూ.15 కోట్ల అప్పు చేసి విదేశాలకు పారిపోతూ పోలీసులకు చిక్కాడు. ఇప్పుడు ఊచలు లెక్క పెడుతున్నాడు.
Two Men Cheated People With Rs 1500 cr Debts: రూ. 100 కోట్ల వరకు అప్పు ఇచ్చిన విజయవాడలోని ఒక బార్ నిర్వాహకులు, అప్పు తీర్చాల్సిందిగా కొద్ది రోజుల నుంచి వారిపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లుగా తెలిసింది. రేపు మాపు అంటూ ఫోన్ కూడా ఎత్తకపోవడంతో కృష్ణా జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి అనుచరులతో కలిసి బార్ నిర్వాహకులు 4 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లారు.
Refuting the charge of opposition TDP on huge debts, Finance Minister Buggana Rajendranath has asserted that Andhra Pradesh is one of the best States in the country in terms of low fiscal deficit. Though the fact is that debts have come down during the YSRC regime, the opposition and a section of the media had unleashed a false propaganda against the Jagan Mohan Reddy government. It was unfair on part of the opposition to accuse the State government of misleading the Centre

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.