Telangana Dashabdi Utsavalu: నేటితో ముగియనున్న తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలు..

Telangana Dashabdi Utsavalu: తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

  • Zee Media Bureau
  • Jun 22, 2023, 12:14 PM IST

Telangana Dashabdi Utsavalu: తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం పదిన్నర గంటలకు కొల్లూరులో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందిస్తారు. తరవాత కొండకల్ చేరుకుని మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తారు. అక్కడే సమావేశమైన ఫ్యాక్టరీ ఉద్యోగులనుద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం పటాన్ చెరులో సూపర్ స్పెషాలిటీ దవాఖానకు శంఖుస్థాపన చేస్తారు. తరవాత అక్కడ జరిగే పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు.

Video ThumbnailPlay icon

Trending News