Swiggy: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సెబీ అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఐపీఓ ద్వారా రూ. 10వేల కోట్లు సమీకరించాలని చూస్తున్న నేపథ్యంలో మరో కీలక ప్రకటన చేసింది. మరింత ఫాస్టుగా ఫుడ్ డెలివరీ చేసేందుకు సర్వీసులను ప్రారంభించింది. ఇక కేవలం పది నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.
Swiggy Instamart launches 24/7 free delivery service: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఢిల్లీ ఎన్సీఆర్ లో కొత్త సర్వీస్ ప్రారంభించింది. ఫ్రీగా కిరణా సరుకులతోపాటు ఇతర వస్తువులను ఆర్డర్ చేసుకోవచ్చు. 24గంటల ఫ్రీ డెలివరీ అందిస్తున్నట్లు ప్రకటించింది.
Zomato Launches Pure Veg Mode: ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఫ్యూజ్ వెజ్ వారికి గ్రీన్ కలర్ బ్యాకుల్లో ఫుడ్ డెలివరీ చేయబోతున్నట్లు తెలిపింది. అయితే ఈ అంశంపై జొమాటో(Zomato) సిఈవో గోయల్ మాట్లాడుతూ.. ఇలా అన్నారు.
Telangana Assembly Election 2023: డెలవరీ బాయ్స్‌తో మంత్రి కేటీఆర్ సోమవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను తెలసుకున్నారు. వారి సంక్షేమం కోసం ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Delivery Man Caught Spitting On Food: ఇటీవల కాలంలో ఫుడ్ డెలివరీ యాప్స్ మనకు తెలియకుండానే మన జీవితంలో ఒక భాగమైపోయాయి. అలాగని చెప్పి మనం ఆర్డర్ చేసిన ఆహారం నాణ్యత విషయంలో మనం రాజీపడం కదా..
Delivery Agent Eats Customer's Food: సమయం లేకపోవడం వల్లో లేక ఓపిక లేకపోవడం వల్లో లేదంటే అందుబాటులో ఫుడ్ స్టోర్స్ లేకపోవడం వల్లో.. ఇలా కారణాలు ఏవైనా ఫుడ్ డెలివరి యాప్స్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ఫుడ్ డెలివరి యాప్స్ సైతం పోటాపోటీగా ఆఫర్స్ ప్రకటిస్తూ ఎప్పటికప్పుడు కొత్త కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.
Swiggy Sells 2423 Condoms: చెన్నై, గుజరాత్ జట్ల మధ్య ఫైనల్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో మ్యాచ్ జరుగుతుందో లేదో అని అభిమానులు టెన్షన్ పడ్డారు. మరికొందరు ఈ సమయంలో భారీగా కండోమ్‌లు ఆర్డర్ చేసి తెప్పించుకోవడం విశేషం. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా 2423 కండోమ్‌లు డెలివరీ చేసినట్లు తెలిపింది.
Swiggy Platform Fee: ప్రతి ఫుడ్ ఆర్డర్‌పై రూ.2 ప్లాట్‌ఫామ్ ఛార్జీ వసూలు చేస్తున్నట్లు ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. అయితే ఇన్‌స్టా మార్ట్ వినియోగదారుల నుంచి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని పేర్కొంది. పూర్తి వివరాలు ఇలా..
Online food delivery company Swiggy workers lose jobs Ahead of IPO 380. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ 'స్విగ్గీ' కఠిన నిర్ణయం తీసుకుంది. 380 మంది ఉద్యోగులను తొలగించింది.
Muslim Delivery Boy: తిండికి మతం ఉంటుందా..ఇప్పుడు మరోసారి ఈ ప్రశ్న వేసుకోవల్సిందే. హైదరాబాద్ నగరంలో డెలివరీ బాయ్ మతం చూసి.. ఓ స్విగ్గీ కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ తిరస్కరించాడు. ఆ వివరాలు మీ కోసం..
Domino vs Swiggy-Zomato: ఇంట్లోనో లేదా ఆఫీసులోనో లేదా మరెక్కడో హాయిగా కూర్చుని స్విగ్గీ, జొమాటో బటన్ ప్రెస్ చేసి పిజ్జా ఆర్డర్ చేద్దామనుకుంటున్నారా..ఇక అదేం కుదరదు. డోమినో పిజ్జాలు ఇకపై స్విగ్గీ, జొమాటో సేవల్లో ఉండవు. ఎందుకు, ఏమైంది, లెట్స్ హ్యావ్ ఎ లుక్
Zomato ఫుడ్ డెలివరి రంగంలో తనదైన ముద్ర వేసిన జొమాటో మెరుగైన పనితీరుతో భోజన ప్రియులకు బాగా దగ్గర అయింది. అనతికాలంలో బాగా క్లిక్ అయింది. అయితే ఈ తరుణంలో సాహసోపేత నిర్ణయం తీసుకొని కస్టమర్లకు మరింత దగ్గర కావాలనుకున్న జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ భారీ షాక్ తగిలింది. ఆర్డర్ చేసిన పదినిమిషాల్లో డెలివరీ అంటూ గోయల్ వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసికొట్టింది. అంత వేగంగా సప్లై చేయగలిగే డెలివరీ బాయ్స్ దొరక్క జొమాటో తీవ్ర ఇబ్బందులు పడింది. దీంతో చెప్పిన టైంకు డెలివరీ చేయలేక సంస్థ ప్రతిష్ట అప్రతిష్టపాలు అయింది.
SUPR DAILY అందరి మన్నలను పొందిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ప్రధాన నిర్ణయం తీసుకుంది. తన ‘సూపర్ డైలీ’ సర్వీసులను దేశంలోని ఐదు ప్రధాన నగరాలలో మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సూపర్ డైలీ సేవల కింది స్వీగ్గీ నిత్యావసర వస్తువులను, పాలను, ఇతర గృహోపకరణ పస్తువులను డెలివరీ చేస్తోంది. సంస్థ సబ్‌స్క్రైబర్ లకు ఈ సేవలు అందిస్తోంది. సబ్స్క్రిప్షన్ తీసుకున్న వినియోగదారులకు ఈ సేవలను ఐదు ప్రధాన నగరాల్లో స్వీగ్గీ అందిస్తోంది.
Swiggy Drone Services: ప్రముఖ ఫుడ్ డెలివరీ వేదిక స్విగ్గీ మరో సంచలనానికి తెరదీయనుంది. ఇక నుంచి డెలివరీ బాయ్‌లు కాదు..డెలివరీ ద్రోన్లు కన్పించనున్నాయి. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. ఆ వివరాలు చూసేద్దాం..
Shubman to Musk to Buy Swiggy: స్విగ్గీని కొనుగోలు చేయాలంటూ క్రికెటర్ శుభ్‌మన్ .. బిలియనీర్ ఎలన్ మస్క్‌ను అభ్యర్థించడం నెట్టింట్లో వైరల్‌గా మారింది. శుభ్‌మన్ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Zomato outage: దిగ్గజ ఫుడ్ డెలివరీ యాప్స్ జొమాటో, స్విగ్గీ సేవలు బుధవారం మధ్యాహ్నం తాత్కాలికంగా నిలిచిపోయాయి. వినియోగదారులు పుడ్ ఆర్డర్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయంపై రెండు సంస్థలు ట్విట్టర్లో అధికారికంగా స్పందించాయి.
Swiggy: విమెన్ డెలివరీ పార్ట్నర్స్కు స్విగ్గీ నెలకు రెండు రోజుల పెయిడ్ లీవ్స్ ఇచ్చేదుకు సిద్ధమైంది. మహిళలకు ఉండే ఇబ్బందలను దృష్టిలో ఉంచుకుని కారణం చెప్పాల్సి అవసరం లేకుండానే లీవ్స్ తీసుకునేలా వెసులుబాటు కల్పించింది.
Zomato Medicine Service: జొమాటో ఇప్పుడు కరోనా సేవలందించేందుకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో వినియోగదారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఉధృతి సమయంలో సరికొత్త నిర్ణయం అమలు చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.