Ghmc Commissioner Amrapali: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలి తాను ప్రతిరోజు ఫుడ్ డెలివరీ కష్టాలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఇది ఫుడ్ డెలీవరీ వాళ్లకు తన అడ్రస్ చెప్పలేక ఇబ్బందులు పడుతున్నానని మీటింగ్ లో ఫన్నీగా మాట్లాడారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
Biryani Delivery Records: హైదరాబాద్ బిర్యానీకి క్రేజీ ఏమాత్రం తగ్గడం లేదు. అత్యధిక సంఖ్యలో ప్రజలు బిర్యానీ తినేస్తున్నారు. బిర్యానీ విక్రయాలు రోజురోజుకు కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. బిర్యానీ డెలివరీ సంఖ్య కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. తాజాగా హైదరాబాద్ బిర్యానీని ఒక్క రంజాన్ మాసంలోనే 6 లక్షల నుంచి 8 లక్షల డెలివరీలు జరిగాయని ప్రముఖ డెలివరీ సంస్థ వెల్లడించింది. ఇక బిర్యానీ తర్వాత హలీమ్ రెండో స్థానంలో నిలిచింది. రంజాన్ నెలలో హలీమ్‌ను 5 లక్షల 60 వేల డెలివరీలు చేశారు.
Food Order On Swiggy: నేహ అనే మహిళ తనకోసం స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టింది. ఆలస్యం మవుతుండటంతో స్విగ్గీ డెలీవరీ బాయ్ కు కాల్ చేసింది. అతనేమో కోపంగా మాట్లాడుతూ.. ఏంచేస్కుంటావో.. చేస్కో.. ఆర్డర్ తీసుకురాను .. టైమ్ లేదంటూ కాల్ కట్ చేశాడు. దీంతో సదరు కస్టమర్ షాకింగ్ కు గురైంది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Delivery Man Caught Spitting On Food: ఇటీవల కాలంలో ఫుడ్ డెలివరీ యాప్స్ మనకు తెలియకుండానే మన జీవితంలో ఒక భాగమైపోయాయి. అలాగని చెప్పి మనం ఆర్డర్ చేసిన ఆహారం నాణ్యత విషయంలో మనం రాజీపడం కదా..
Swiggy Platform Fee: ప్రతి ఫుడ్ ఆర్డర్‌పై రూ.2 ప్లాట్‌ఫామ్ ఛార్జీ వసూలు చేస్తున్నట్లు ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. అయితే ఇన్‌స్టా మార్ట్ వినియోగదారుల నుంచి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని పేర్కొంది. పూర్తి వివరాలు ఇలా..
ఢిల్లీలో ఈ మధ్యకాలంలో ఓ గ్యాంగ్ కొత్త రకం దొంగతనాలకు పాల్పడుతోంది. పథకం ప్రకారం పిజ్జాలను ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేసి.. వాటిని పట్టుకొచ్చే డెలివరీ బాయ్స్‌పై దాడులకు పాల్పడడానికి శ్రీకారం చుట్టింది ఓ ముఠా.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.