Ap Fibernet Scam: ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ముందస్తు బెయిల్ కేసు వాయిదా పడింది. ఏపీ స్కిల్ స్కాంలో క్వాష్ పిటీషన్ విచారించిన ధర్మాసనమే ఫైబర్ నెట్ కేసు విచారిస్తుండటం గమనార్హం.
Channdrababu Case Updates: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు మద్యంతర బెయిల్ గడువు మరో 15 రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలో మళ్లీ జైలుకు రావల్సిన పరిస్థితి ఉండటంతో టీడీపీ నేతల్లో కలవరం ప్రారంభమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Case Updates: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు షాక్ తగిలింది. స్కిల్ స్కాం నుంచి బయటపడదామని ప్రయత్నిస్తుండగానే ఫైబర్‌నెట్ కేసు తగులుకుంది. ఈ కేసులో పీటీ వారెంట్‌కు కోర్టు అనుమతివ్వడం బాబుకు ఎదురుదెబ్బే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.