టీమిండియా - పాకిస్తాన్ జట్లు ఫైనల్ ఆడితే బాలుంటుందని సునీల్ గవాస్కర్ తెలిపారు. నా ఒక్కడి కోరిక కాదు.. క్రికెట్ అభిమానులంత కోరుకునేది ఇదే అని వ్యాఖ్యానించాడు
Sunil Gavaskar About Team India: అధిక సమయం ఆటకు అంతరాయం కలిగితే రిజర్వ్ డే సైతం ఇవ్వాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అనంతరం ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ సేన అద్బుతాలు చేస్తుందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
పాకిస్థాన్ ప్రధానిగా ఆగస్టు 11న పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో.. ఈ కార్యక్రమానికి భారత దిగ్గజ క్రికెటర్లను ఆహ్వానించారు.
టీమిండియా మజీ క్రికెట్ ఆటగాడు, దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ 'నాగిని' డ్యాన్స్ వేశారు. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. అసలు నాగిని డ్యాన్స్ వెనుక కథేంటి? అనే వివరాల్లోకి వెళితే..
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్లో తన 21వ సెంచరీని నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్‌లో జరిగిన రెండో టెస్టులో ఆయన ఈ రికార్డు సాధించాడు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుకి టీమిండియా జట్టు ఎంపిక విధానం సరైన పద్ధతిలో జరగలేదని తీవ్ర అసహనం వ్యక్తంచేశారు ప్రముఖ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. 'ఈ మ్యాచ్ నుంచి శిఖర్ ధావన్‌ని పక్కన పెట్టి అతడిని ఓ బలి పశువుని చేశారు' అని జట్టుని ఎంపిక చేసిన మేనేజ్మెంట్పై ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇటీవలే ఇరు కుటుంబాలతో కలిసి మాల్దీవులకి వెళ్లిన రణ్వీర్ సింగ్, దీపికా పదుకునే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఈ ప్రేమ జంట పెళ్లికి ఇంట్లోనూ అభ్యంతరాలు లేవని, ఆ రెండు కుటుంబాలు కలిసి మాల్దీవులకి వెళ్లడమే అందుకు సాక్ష్యం అని మీడియా సైతం కోడైకూసింది. ఇదిలావుండగానే తాజాగా ఈ ప్రేమ జంట గోవాలో ఓ ఖరీదైన బంగ్లా సైతం కొనుగోలు చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఓ వైపు రణ్వీర్ సింగ్, దీపికా పదుకునె పెళ్లి చేసుకోబోతున్నారట అని మీడియాలో ఇన్ని కథనాలు వెలువడుతున్నా.. అదేమీ పట్టించుకోకుండా ఆ ఇద్దరూ కలిసి గోవాలో ఓ బంగ్లా సొంతం చేసుకున్నట్టు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.