Thaman-Balakrishna: తమన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చే విషయంలో.. దుమ్ము రేపుతూంటారు ఈ మ్యూజిక్ డైరెక్టర్. ముఖ్యంగా బాలకృష్ణకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలి అన్నప్పుడు నిజంగానే తమన్ కి పూనకాలు వస్తాయి అనేది ఎంతో మంది అభిప్రాయం.
SS Thaman Musical Event: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ప్రస్తుతం ఫుల్ క్రేజ్‌లో ఉన్నారు. పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగు, తమిళం అనే తేడా లేకుండా తన మ్యూజిక్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్నారు. మెలోడీ, మాస్ బీట్స్‌తో శ్రోతలను ఉర్రూతలూగిస్తుంటారు.
SS Thaman : ఏదో ఒక కారణం తో వార్తల్లో నిలిచే ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ ఇప్పుడు మరొక సారి సోషల్ మీడియా లో చర్చ కి కారణం అయ్యారు. కేవలం తమన్ స్వర పరుస్తున్న స్టార్ హీరో సినిమా పాటలు మాత్రమే ఎందుకు సోషల్ మీడియా లో లీక్ అవుతున్నాయి అని అభిమానులు చింతిస్తున్నారు. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
SS Thaman Copy Tune for RC 15: ఇప్పటికే అనేక సార్లు కాపీ ట్యూన్ తో అడ్డంగా దొరికిన తమన్ ఇప్పుడు మరోమారు కాపీ ట్యూన్ చేసి దొరికేశాడు. 2010లోని హిందీ సినిమా సాంగ్ ట్యూన్ లానే ఆర్సీ 15 నేం అనౌన్సింగ్ వీడియోలో కనిపిస్తోంది.
SS Thaman Alerted on Heros: మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంటారన్న సంగతి తెలిసిందే, ఈ విషయంలో ఈసారి ఆయన జాగ్రత్త పడ్డాడు. ఆ వివరాలు
Remove Thaman From SSMB28: ఎందుకు మొదలుపెట్టారో? ఎలా మొదలుపెట్టారో? తెలియదు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమా నుంచి తమన్ ను తప్పించాలని అంటూ ట్విట్టర్లో ట్రెండింగ్ మొదలుపెట్టారు మహేష్ ఫాన్స్. ఆ వివరాలు
Top Music directors : మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన.. మ్యూజిక్ డైరెక్టర్లు ఒంటబట్టించుకుంటేనే మంచిదని అంటున్నారు, ఎందుకంటే ఎక్కువ సినిమాలు చేసేయాలనే ఉద్దేశంతో అనేక సినిమాలు చేస్తూ క్వాలిటీ కంటెంట్ ఇవ్వలేక పోతున్నారని అంటున్నారు.
Manasanamaha enters in the Guinness Book: తెలుగు షార్ట్ ఫిలిం ఒక అరుదైన గౌరవం అందుకుంది. తెలుగులోనే కాక ప్రపంచ భాషల్లో అత్యధిక అవార్డులు గెలుచుకున్న షార్ట్ ఫిలింగా నిలవడంతో గిన్నిస్ బుక్‌లో చోటు దక్కింది.
మహేశ్ బాబు, కీర్తీ సురేశ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. వాలెంటైన్స్ డే కానుకగా.. ఈ సినిమాలో 'కళావతి' లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
Sarkaru Vari Pata Song Leak: 'సర్కారు వారి పాట' సినిమాలోని కళావతి సాంగ్ సోషల్ మీడియాలో లీకవడం ఆ చిత్ర మేకర్స్‌ని షాక్‌కి గురిచేసింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న మేకర్స్.. లీక్‌కి బాధ్యులైన ఇద్దరిని గుర్తించి పోలీసులకు అప్పగించారు.
Thaman on Sarkaru Vari Pata song leak: 'సర్కారు వారి పాట' సినిమాలోని 'కళావతి' సాంగ్ లీక్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ని తీవ్రంగా కలచివేసింది. మహేష్ బాబు ఫ్యాన్స్‌కు సారీ చెబుతూ తాజాగా తమన్ వాయిస్ మెసేజ్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
Jakes Bejoy fires on Thaman: పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ మూవీలోని పాటల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దుమ్ములేపేశాడు తమన్. అయితే అందులో కొన్ని ట్యూన్స్ తనవంటూ మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బెజాయ్ అంటున్నాడు.
SS Thaman on Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో 'భీమ్లా నాయక్' ఉత్తమ చిత్రంగా నిలుస్తుందని సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ జోస్యం చెప్పారు. దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి చూసిన రషెస్ లో సినిమా బాగా వచ్చిందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
Thaman Corona Positive: టాలీవుడ్ కు చెందిన మరో సెలబ్రిటీ కరోనా బారిన పడ్డారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత ఎస్ ఎస్ తమన్ కు కరోనా సోకింది. ఇదే విషయాన్ని పలువురు సినిమా పీఆర్ఓలు సోషల్ మీడియాలో తెలిపారు.
చిన్నా పెద్దా అందరకీ నచ్చిన పాట రాములో రాములా ( Ramulo Song From Ala Vaikuntapurramulo )..అనే పాట. ఈ పాట లోకల్ ఫ్లేవర్ లో ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా ఇష్టపడ్డారు.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న Vakeel saab movie లాక్ డౌన్‌కి ముందే 70 శాతం షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. మిగిలిన షూటింగ్‌ని పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ కోసం డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఎదురుచూస్తున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.