Thaman Copy Tunes Issue: భీమ్లా నాయక్‌లో కాపీ ట్యూన్స్‌, థమన్‌పై కాపీ రైట్స్‌ ఇష్యూ లేవనెత్తుతోన్న మ్యూజిక్‌ డైరెక్టర్‌‌!

Jakes Bejoy fires on Thaman: పవన్‌ కల్యాణ్‌ భీమ్లా నాయక్‌ మూవీలోని పాటల్లో బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ దుమ్ములేపేశాడు తమన్. అయితే అందులో కొన్ని ట్యూన్స్‌ తనవంటూ మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్‌ బెజాయ్‌ అంటున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2022, 04:39 PM IST
  • "అయ్యప్పనుమ్‌ కోషియమ్‌"కు రీమేక్‌గా భీమ్లా నాయక్‌
  • అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ మూవీ నుంచి కొన్ని ట్యూన్స్‌ను తీసుకున్నారంటూ చెలరేగిన వివాదం
  • తనకు క్రెడిట్ ఇవ్వలేదంటోన్న మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్‌ బెజాయ్‌
  • థమన్‌కే క్రెడిట్ దక్కడంతో అసంతృప్తి లోనైనా జేక్స్‌ బెజాయ్‌
Thaman Copy Tunes Issue: భీమ్లా నాయక్‌లో కాపీ ట్యూన్స్‌, థమన్‌పై కాపీ రైట్స్‌ ఇష్యూ లేవనెత్తుతోన్న మ్యూజిక్‌ డైరెక్టర్‌‌!

Trending News