నా కెరీర్‌లో ఇలాంటి పాట ఇంతకుముందెప్పుడూ కంపోజ్ చేయలేదు : ఎస్ఎస్ థమన్

నా కెరీర్‌లో 'ఏడపోయినాడో' పాట చాలా ప్రత్యేకం

Last Updated : Sep 20, 2018, 05:23 PM IST
నా కెరీర్‌లో ఇలాంటి పాట ఇంతకుముందెప్పుడూ కంపోజ్ చేయలేదు : ఎస్ఎస్ థమన్

యంగ్ టైగర్ తారక్ హీరోగా నటించిన అరవింద సమేత సినిమా ఆడియో లాంచ్ వేడుకకు మరికొద్ది గంటలే మిగిలి వున్న తరుణంలో తాజాగా ఆ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఎస్ఎస్ థమన్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. అరవింద సమేత సినిమాలోని ఏడపోయినాడో అనే పాట ప్రత్యేకతల గురించి ట్వీట్ చేస్తూ.. తన కెరీర్‌లో ఇంతకుముందెప్పుడూ ఇలాంటి పాటను కంపోజ్ చేయలేదని పేర్కొన్నాడు. తాను అలా ఎందుకు చెబుతున్నానో ఇవాళ సాయంత్రం 4:50 గంటలకు అరవింద సమేత జ్యూక్ బాక్స్ విడుదలయ్యాకా మీకే తెలుస్తుందని థమన్ తన ట్వీట్‌లో అభిప్రాయపడ్డాడు.  

 

 

Trending News