Hair Fall Remedies: ఇటీవలి కాలంలో హెయిర్ ఫాల్ అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఇలా చాలా కారణాలు ఇందుకు ప్రభావం చూపిస్తుంటాయి. హెయిల్ ఫాల్ సమస్యకు చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమైనవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
Spinach Health Benefits: పాలకూర అద్భుతమైన ఆకుకూర. ఇది గుండె, కళ్ళుకు ఎంతో మేలు చేస్తుంది. దీని ప్రతిరోజు ఆహారంలో ఉపయోగించడం వల్ల శరీరానికి మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే పాలకూర తినడం వల్ల శరీరానికి కలిగే ఇతర ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం .
Spinach 10 Benefits in Telugu: ఆధునిక జీవనశైలిలో ఆహారపు అలవాట్లు అనేది చాలా కీలకం. మనం తీసుకునే ఆహారాన్ని బట్టే వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అందుకే లైఫ్‌స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ సక్రమంగా ఉండాలి. కేవలం హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా డయాబెటిస్, గుండె పోటు వంటి ప్రమాదకర వ్యాధులకు చెక్ పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ వివరాలు మీ కోసం.
ఇటీవలి కాలంలో ఆధునిక జీవనశైలి లేదా మరే ఇతర కారణాలతో అందరిలో జ్ఞాపకశక్తి లోపిస్తోంది. ఏ విషయం గుర్తు పెట్టుకోలేకపోతున్నారు. మెదడు పనితీరు మందగిస్తోంది. ఈ క్రమంలో కొన్ని కూరగాయలు డైట్లో చేర్చితే మీ జీవన విదానమే మారిపోతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
వర్షాకాలం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. వర్షాలతో వాతావరణం చల్లగా ఉంటుంది. అదే సమయంలో వ్యాధుల ముప్పు ఎక్కువే ఉంటుంది. కారణం వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, ఇమ్యూనిటీ తగ్గడం. అందుకే వర్షాకాలంలో ఇమ్యూనిటీని పెంచే 5 రకాల వెజిటబుల్స్ తప్పకుండా తీసుకోవాలంటారు వైద్యులు. ఆవేంటో తెలుసుకుందాం.
Egg Spinach Salad Recipe: ఇప్పటి వరకు కేవలం గుడ్లలతో కూర, అమ్లేట్, బూర్జీ వంటివి చేసుకున్నాం. ఈసారి హెల్తీగా కొత్తగా ఏదైనా రిసిపీ తయారు చేయాలనుకుంటే ఇది మీకు బెస్ట్ ఎందుకంటే ఎగ్ స్పీనాచ్ సలాడ్ రిసిపీ యమ్నీగా ఉంటుంది.
బ్రేక్‌ఫాస్ట్ అనేది దినచర్యలో అతి ముఖ్యమైన భాగం. అందుకే వైద్యులు నెవర్ ఎవర్ స్కిప్ బ్రేక్‌ఫాస్ట్ అంటారు. ఆరోగ్యపరంగా చాలా మంచిది. ఉదయం ప్రారంభించే బ్రేక్‌ఫాస్ట్‌ని బట్టి ఆరోగ్యం ఉంటుంది. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌లో కొన్ని కూరగాయలు తప్పకుండా చేర్చాల్సి ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
చిన్న పిల్లల మానసిక శారీరక ఎదుగుదలలో వివిధ రకాల పోషకాలు కీలకపాత్ర పోషిస్తాయి. వాస్తవానికి ఈ పోషకాలు మనం తీసుకునే ఆహార పదార్ధాల్లోనే ఉంటాయి. కానీ బిజీ లైఫ్ కారణంగా హెల్తీ ఫుడ్ తినకపోవడంతో పిల్లల్లో పోషకాలు దూరమౌతున్నాయి. అలాంటిదే కాల్షియం. కాల్షియం లోపం దూరం చేయాలంటే డైట్లో ఈ పదార్ధాలు తప్పకుండా ఉండాలి.
శరీరంలో ఏదైనా పోషకం లోపిస్తే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. అందుకే అన్ని పోషకాలు సమృద్ధిగా లభించే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. ఈ పోషకాల్లో ముఖ్యమైంది ఐరన్. ఐరన్ లోపిస్తే చాలా సమస్యగా మారుతుంది. మీక్కూడా ఈ పరిస్థితి ఉంటే వెంటనే మీ డైట్ ఇలా మార్చుకోండి
Iron Deficiency: మనిషి ఆరోగ్యంగా, ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలంటే చాలా అంశాలు ప్రభావితమౌతుంటాయి. ముఖ్యంగా విటమిన్లు, మినరల్స్ తప్పకుండా అవసరమౌతాయి. ఇందులో ఏవి లోపించినా వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే పోషకాల లోపం లేకుండా చూసుకోవడం చాలా అవసరం.
Winter Diet Tips: చలికాలంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శీతాకాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. మరోవైపు చలి వెంటాడుతుంటుంది. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి..
Winter Diet: మనం తీసుకునే జాగ్రత్తల్ని బట్టే మన ఆరోగ్యం ఉంటుంది. సీజన్ మారినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చలికాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎందుకంటే చలికాలంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి.
ముఖ్యంగా మగవారు శరీర సౌష్టవం కోసం కానీ లేదా లైంగిక సామర్థ్యం పెంపొందడం కోసం కానీ చక్కటి ఆహారం తీసుకోవాలి. అప్పుడే వారిలో యవ్వనంతో పాటు లైంగిక పటుత్వం బలపడుతుంది. లేదంటే జీవితంలో కొన్నిరకాల సమస్యలు ఎదుర్కోక తప్పదు.
Spinach: మెరుగైన ఆరోగ్యం కోసం సాధ్యమైనంతవరకూ ఆకు కూరలు ఎక్కువగా తినమని వైద్యులు సూచిస్తుంటారు. ఆకుకూరల పేరు చెప్పగానే ప్రధానంగా విన్పించేది పాలకూర. అయితే పాలకూర మోతాదుకు మించితే దుష్ప్రయోజనాలున్నాయా..
Diabetes Foods: మధుమేహం అనేది ఇటీవలి కాలంలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి. జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఈ వ్యాధిని ప్రభావితం చేస్తుంటాయి. ప్రతి ఇంట్లో కనీసం ఒక మధుమేహ వ్యాధిగ్రస్థుడుంటాడంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.
Protein Rich Foods for Vegetarians: సాధారణంగా ప్రోటీన్ ఫుడ్ అంటే మాంసాహారమే గుర్తొస్తుంది. కానీ శాకాహారంలో ముఖ్యంగా కొన్ని రకాల కూరగాయల్లో సైతం ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఏయే కూరగాయల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయో తెలుసుకుందాం..
Cholesterol: వివిధ రకాల అనారోగ్య సమస్యలకు ప్రదానమైన కారణం ఆహారపు అలవాట్లే. వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అందుకే తీసుకునే ఆహార పదార్ధాల ఎంపిక బాగుండాలి. అప్పుడే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోగలం.
Immunity Foods: సీజన్ మారేకొద్దీ వివిధ రకాల వ్యాధుల ముప్పుు పెరుగుతుంటుంది. తీసుకునే డైట్ ఆరోగ్యంగా ఉంటే..ఇమ్యూనిటీ పటిష్టంగా ఉంటుంది. ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోతే జీవనశైలిలో కొన్ని మార్పుల ద్వారా సరిచేసుకోవచ్చు. ఇమ్యూనిటీ కోసం ఎలాంటి ఆహార పదార్ధాలు తీసుకోవాలో తెలుసుకుందాం..
Spinach Benefits: ఆధునిక జీవన శైలి, ఉరుకు పరుగుల జీవితంలో పురుషులకు చాలా బాధ్యతలుంటాయి. ఇళ్లు, ఆఫీసు, కుటుంబం, స్నేహితులను పట్టించుకోవల్సిందే. అదే సమయంలో ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. మెరుగైన ఆరోగ్యం కోసం డైట్లో ఈ ఆహార పదార్ధాలు చేర్చుకుంటే మంచి ఫలితాలుంటాయి..
Weight Loss Diet: మరుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది బరువు పెరుగుతున్నారు. దీంతో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే అరోగ్యంగా ఉంటూ..బరువును అదుపులో ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గే క్రమంలో పొటాషియం, పోషకాలుండే ఆహారం శరీరానికి చాలా అవసరమరని నిపుణులు పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.