Healthy Breakfasts: బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పకుండా చేర్చాల్సిన 5 అద్భుతమైన కూరగాయలివే

బ్రేక్‌ఫాస్ట్ అనేది దినచర్యలో అతి ముఖ్యమైన భాగం. అందుకే వైద్యులు నెవర్ ఎవర్ స్కిప్ బ్రేక్‌ఫాస్ట్ అంటారు. ఆరోగ్యపరంగా చాలా మంచిది. ఉదయం ప్రారంభించే బ్రేక్‌ఫాస్ట్‌ని బట్టి ఆరోగ్యం ఉంటుంది. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌లో కొన్ని కూరగాయలు తప్పకుండా చేర్చాల్సి ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..

Healthy Breakfasts: బ్రేక్‌ఫాస్ట్ అనేది దినచర్యలో అతి ముఖ్యమైన భాగం. అందుకే వైద్యులు నెవర్ ఎవర్ స్కిప్ బ్రేక్‌ఫాస్ట్ అంటారు. ఆరోగ్యపరంగా చాలా మంచిది. ఉదయం ప్రారంభించే బ్రేక్‌ఫాస్ట్‌ని బట్టి ఆరోగ్యం ఉంటుంది. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌లో కొన్ని కూరగాయలు తప్పకుండా చేర్చాల్సి ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..

1 /5

టొమాటో టొమాటో రెగ్యులర్‌గా లభించేదే కానీ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.. ఇందులో లైకోపీన్, విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలున్నాయి. బ్రేక్‌ఫాస్ట్‌లో టొమాటో తప్పకుండా చేర్చాలి.

2 /5

పాలకూర ఆకు కూరల్లో పాలకూర చాలా మంచిది. హెల్తీ ఫుడ్స్ జాబితాలో తప్పకుండా ఉండాల్సిన పదార్ధమిది. ఇందులో విటమిన్ కే, ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 

3 /5

క్యారట్ క్యారట్ ఏడాది పొడుగునా లభిస్తుంది. ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ ఎ, ఫైబర్ వంటి కీలకమైన పోషకాలుంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. స్మూదీ, పరాఠాలతో కలిపి తీసుకోవచ్చు. 

4 /5

బ్రోకలి బ్రోకలి అనేది కాలిఫ్లవర్ కుటుంబానికి చెందింది. ఇదొక సూపర్ ఫుడ్. ఇందులో విటమిన్ సి, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. కూరగాయలతో కలిపి వండవచ్చు

5 /5

షిమ్లా మిర్చి షిమ్లా మిర్చి చాలా రకాల ఫాస్ట్ ఫుడ్స్‌లో తప్పకుండా కన్పిస్తుంది. కానీ కూరగాయల్లో కూడా చేర్చవచ్చు. ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే మీరు తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో షిమ్లా మిర్చి చేర్చండి