Delhi Liquor Scam: తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ మూలాలు వెలికితీసే కొద్ది తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది రాజకీయ ప్రముఖుల పేర్లు బయటికొస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు చేపట్టిన దర్యాప్తు సంస్థలు ప్రముఖుల పేర్లతో పాటు వారికి కేసుతో ఉన్న సంబంధాలను బట్టబయలు చేసేలా అత్యంత కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది.
International flights services latest updates: న్యూఢిల్లీ : అంతర్జాతీయ విమాన సేవల నిలిపివేతను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో గతేడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సేవలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, చత్తీస్ఘడ్, తమిళనాడు రాష్ట్రాల్లో మరోసారి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు (COVID-19 cases) భారీగా పెరుగుతున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
International flights ban extended | న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలపై ప్రస్తుతం కొనసాగుతున్న నిషేధాన్ని జనవరి 31 వరకు పొడిగించినట్టు కేంద్రం ప్రకటించింది. అంతర్జాతీయ విమానాలపై ఇదివరకు విధించిన నిషేధం డిసెంబర్ 31తో ముగియనున్న నేపథ్యంలో డీజీసీఏ ఈ ప్రకటన చేసింది.
ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలు ( International flights ) ప్రారంభమయ్యేదెప్పుడు అనే సందేహం చాలా మందిని వేధిస్తోంది. అనేక ప్రపంచదేశాల్లో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తున్న నేపథ్యంలో దాదాపు 4 నెలల క్రితం నుంచే అంతర్జాతీయ విమానాల రాకపోకలను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే.
Chartered flights for migrant workers | ముంబై: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ విధించిన కారణంగా ముంబైలో చిక్కుకుపోయి ఇబ్బందుులు పడుతున్న వలస కూలీల ( Migrant workers) పట్ల బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachchan ) తన ఔదార్యాన్ని చాటుకున్నారు.లాక్ డౌన్ ( Lockdown) కారణంగా ముంబైలో చిక్కుకుపోయిన ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన వలస కూలీల్లో 1000 మందికిపైగా వలసకూలీలును వారి వారి స్వస్థలాలకు తరలించడానికి 6 చార్టర్డ్ ఫ్లైట్స్ బుక్ చేసి బిగ్ బి తన గొప్ప మనసు చాటుకున్నారు.
లాక్ డౌన్ ( Lockdown ) మే 17వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ( PM Modi`s video conference ) ద్వారా సమావేశమై ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రాల్లో నెలకొన్ని పరిస్థితులు, చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ కొనసాగింపుపైనా ( Lockdown extension ) ప్రధాని మోదీ ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి స్వదేశానికి తిరిగిరావాలని భావించి లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన భారతీయులను వందేభారత్ మిషన్ పేరిట భారత్‌కి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వందేభారత్ మిషన్‌లో భాగంగా 163 మందితో కువైట్ నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం ( Kuwait to Hyderabad special flight ) శనివారం రాత్రి హైదరాబాద్‌కి చేరుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.