19 భాషలు, 40,000 వేల పాటలు, ప్రతీ సంవత్సరం యావరేజ్ గా 930 పాటలు, 12 గంటల్లో 21 సాంగ్స్.. ప్రపంచంలో ఏ గాయకుడికి సాధ్యం కాని ఈ రికార్డులు సాధించారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ( SP Balasubrahmanyam ) . ఆయన పాటలు ఎవర్ గ్రీన్. అలాంటి వాటిలో పది మాత్రం ఎంచుకోవడం సాహసమే...అయినా ప్రయత్నించాం. మీ ఫేవరిట్ సాంగ్ ఇందులో లేకుంటే మీరు కామెంట్ చేయగలరు.
1. ప్రేమ లేదని ( ఆరాధన )
కార్తిక్, శోభన, శరత్ బాబు లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ మూవీని అశోక్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇళయరాజా బాణీలందించారు.
ALSO READ| SP Balasubrahmanyam Facts: గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గురించి ఎవరికీ తెలియని విషయాలు
2. ప్రియతమా (ప్రేమ -1989)
ప్రేమా చిత్రాన్ని రామానాయుడు నిర్మించగా మంచి రొమాంటికల్ మ్యూజికల్ ఎంటర్ టైనర్ గా విజయం ం సాధించింది. వెంకటేష్ కు ( Venkatesh ) మంచి గుర్తింపు తీసుకువచ్చింది.
3. తరలి రాద తనే వసంతం(రుద్రవీణ )
రుద్రవీణ సినిమా అనేది యువకుడు అయినా సూర్యం ( చిరంజీవి ), అతని తండ్రి బిల్హరి గణపతి శాస్త్రి మధ్య సిద్ధాంత పోరుకు సంబంధించిన చిత్రం.
4. మాటరాని మౌనమిది ( మహర్షి -1987 )
మణిరత్నం తెరకెక్కించిన చిత్రాల్లో టాప్ లో ఉండే చిత్రం గీతాంజలి. ఈ మూవీలో పాటలు నేటికీ చాలా సంగీత ప్రియులను అలరిస్తున్నాయి.
ALSO READ| Mukesh Ambani Facts: ముఖేష్ అంబానీ నిమిషానికి 23 లక్షలు సంపాదిస్తాడు తెలుసా ?
5. ఓ పాపా లాలి ( గీతాంజలి -1989 )
6. ఆవేశమంతా ( ఆలాపన )
వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మ్యూజికల్ హిట్ గా నిలిచింది.
7. లాలిజో లాలిజో ( ఇంద్రుడు చంద్రుడు )
ఇంద్రుడు చంద్రుడు చిత్రంలో కమల్ హాసన్ ద్వీపాత్రాభినయం చేశారు.
ALSO READ| IPL: ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే
8. జాబిల్లి కోసం ( మంచి మనసులు )
9. యూరేకా ( అభిలాష )
10. కీరవాణి ( అన్వేషణ )
ALSO READ| Corona Effect: కరోనా కాలంలో భారత సినీ పరిశ్రమకు 9000 కోట్ల నష్టం
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR