Revanth Reddy Film Industry Meeting: తెలంగాణ ప్రభుత్వంతో జరిగిన సినీ ప్రముఖుల సమావేశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సమావేశంలో సినీ ప్రముఖులకు రేవంత్ రెడ్డి క్లాస్ పీకారని ప్రచారం జరుగుతోంది. కొన్ని అంశాలపై కీలకంగా చర్చించినట్లు సమాచారం.
Why Vijay Deverakonda Not Invites Revanth Reddy For Meeting: రాష్ట్రానికి చెందిన రౌడీ హీరో విజయ్ దేవరకొండను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలకకపోవడం సంచలనంగా మారింది. సినీ ప్రముఖులతో జరిగిన సీఎం సమావేశానికి విజయ్‌కు ఆహ్వానం దక్కలేదనే వార్త చర్చనీయాంశమైంది.
Tollywood Directors:కొంతమంది డైరెక్టర్ లు సినిమా తీశారు అంటే చూసిన వెంటనే ఇది పలానా డైరెక్టర్ సినిమా అని చెప్పేసే విధంగా ఉంటుంది .ఎందుకంటే ఆ సినిమాలో ప్రతి వాళ్ళ స్టైల్ ఆఫ్ మార్క్ అనేది మనకు కనిపిస్తుంది. మరి అలాంటి డైరెక్టర్ గురించి తెలుసుకుందాం పదండి.
Raghavendra Rao Responds on NTR Health University: విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడం తెలుగు రాష్ట్రాలలో కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం మీద దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు స్పందించారు.
Pelli SandaD Television Premier : పెళ్లి సందD సినిమాను జూలై 17వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంటే ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయడానికి జీ తెలుగు రంగం సిద్ధం చేసింది.
Raghavendra Rao Next Film title Sita Cheppina ramayanam : రామాయణంలోని ఒక కోణాన్ని తన స్టైల్లో స్క్రీన్‌పై చూపించేందుకు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను సీత చెప్పిన రామాయణం అనే టైటిల్‌తో తెరకెక్కించనున్నారట.
Pelli sandaD Movie trailer: రాఘవేంద్రరావు పర్యవేక్షణలో శ్రీకాంత్ తనయుడు రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పెళ్లి సందD’. ఈ మూవీ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేశ్ బాబు రిలీజ్ చేశారు.
Pelli SandaD: మరోసారి తెలుగు తెరపై పెళ్లి సందడి మ్యాజిక్ రిపీట్ కాబోతోంది. 25 ఏళ్ల కిందట దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు రూపొందించిన పెళ్లి సందడి మూవీ తెలుగు సినీ చరిత్రలో పలు రికార్డ్స్ ను నమోదు చేసింది. తాజాగా శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా మోడ్రన్ 'పెళ్లి సందD'కి శ్రీకారం చుట్టారు రాఘవేంద్ర రావు. ఈ మూవీ ట్రైలర్ రేపు సూపర్ స్టార్ మహేశ్ చేతుల మీదుగా రిలీజ్ కానుంది.
SP Balasubrahmanyam Birth anniversary: 1966లో విడుదలైన ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ సినిమాకు తొలిసారిగా గాత్రం అందించి సినీ నేపథ్య గాయకుడుగా అరంగేట్రం చేసిన ఎస్పీ బాలసుబ్రమణ్యం జాతీయ స్థాయిలో ఓ వెలుగు వెలిగారు. నేడు లెజెండరీ సింగర్ బాలు జయంతి సందర్భంగా ప్రముఖులు ఎస్పీ బాలు సేవల్ని గుర్తు చేసుకున్నారు.
కనిక ధిల్లాన్... పేరు గుర్తుండే ఉంటుంది. తెలుగులో సైజ్ జీరో.. హిందీలో కేదార్ నాథ్, గిల్టీ లాంటి చిత్రాలకు కథ రాసిన సినీ రచయిత్రి అని చెబితే అందరూ గుర్తుపడతారో లేదో కానీ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి మాజీ భార్య కనిక ధిల్లాన్ అంటే అందరూ గుర్తుపడతారు కదా..
ఎంతో మంది హీరోలను టాలీవుడ్‌కు పరిచయం చేసిన దర్శకుడు టాలీవుడ్ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు (K Raghavendra Rao). ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. సరిగ్గా 24 ఏళ్ల కిందట సందడి లాంటి సినిమా ‘పెళ్లి సందడి’ (Pelli Sandadi)ని చూపించారు.
మహేష్ బాబు అప్‌కమింగ్ మూవీ విషయానికొస్తే.. ప్రస్తుతం సూపర్ స్టార్ సర్కారు వారీ పాట సినిమాతో ( Sarkar vaari paata) బిజీగా ఉన్నాడు. 'గీతా గోవిందం' ఫేమ్ పరాశురాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ సరసన 'మహానటి' ఫేమ్ కీర్తి సురేష్ ( Keerthy Suresh ) జంటగా నటిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.