Shruti Hassan Shocking Comments: విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురు ఆయనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. తన తండ్రి గురించి తను చెప్పు కొచ్చిన విషయాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.. శృతి హాసన్ తన తండ్రి మంచి నటుడు మాత్రమే కాదు నడిచే ఎన్సైక్లోపీడియా, నిత్య విద్యార్థి అని కూడా ఆమె చెప్పింది. అయితే శృతిహాసన్ చెప్పిన మరిన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుందాం.
Shruti Hassan Bold Comments: పెళ్లి గురించి శృతి హాసన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ప్రియుడిని పెళ్లి చేసుకుంటారా? అని అడిగినప్పుడు ఈ టాలీవుడ్ హీరోయిన్ ఈ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో నెటిజెన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆ హాట్ కామెంట్స్ ఏంటో తెలుసుకుందాం.
Shruti Haasan Bold photos: శృతిహాసన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అనేకమంది స్టార్ట్ హీరోలతో నటించి.. స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది ఈ భామ. ఇండస్ట్రీ కి వచ్చింది కమల్ హాసన్ కూతురు గానే అయినా.. తన టాలెంట్ ద్వారా పైకి వచ్చింది. తాజాగా శృతిహాసన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
Shruti Haasan Weight Loss Tips : కమలహాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ గా శృతిహాసన్ స్థానం గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15ఏండ్లు గడిచినా..అమ్మడి అందం ఏమాత్రం తగ్గలేదు. శృతి తన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం.
Shruti Hassan Upcoming Movies: కమలహాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. శృతిహాసన్ మొదట్లో ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది. కానీ పట్టు వదలకుండా..తన అందం.. అభినయంతో.. ఎన్నో సినిమా ఆఫర్లు అందుకొని.. వరస విజయాలు తెచ్చుకోవడం ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ హీరోయిన్ సినిమా ఇండస్ట్రీ తో 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 15 సంవత్సరాలు సినీ జీవితంలో.. ఇప్పుడు గోల్డెన్ అనిపించుకుంటూ ముందుకు వెళ్తోంది.
Rajinikanth upcoming movie: కమల్ హాసన్ కూతురు గా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన శృతి హాసన్ తనకంటూ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలతో బిజీ గా ఉన్న శృతి హాసన్ కి ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Prabhas : బాహుబలి తర్వాత వరుసగా డిజాస్టర్ లు అందుకున్న ప్రభాస్ కెరీర్ కి బ్లాక్ బస్టర్ అందించింది సలార్. బాహుబలి, బాహుబలి 2 లాంటి సినిమాలు ఇక ప్రభాస్ చేయడం అసంభవం అని కొందరు జ్యోస్యం కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ప్రభాస్ తన సలార్ సినిమా తో వారికి గట్టి జవాబు ఇచ్చాడు..
Khansar: ప్రస్తుతం ఎక్కడ చూసినా సలార్ హవా కొనసాగుతోంది. ప్రభాస్ హీరోగా చేసిన ఈ చిత్రం నిన్న డిసెంబర్ 22న విడుదల అయ్యి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.. కాగా ఈ చిత్రం కథ మొత్తం ఖాన్సార్ ప్రదేశం చుట్టూ తిరుగుతుంది అన్న సంగతి తెలిసిందే..
Salaar Star Cast Fees:ప్రస్తుతం ఎక్కడ చూసినా సలార్ గురించే చర్చ జరుగుతుంది. ప్రభాస్ కి ఫైనల్ గా తన అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన బ్లాక్ బస్టర్ తీసుకొచ్చిన ఈ సినిమా కోసం ఇందులో నటించిన యాక్టర్స్ ఎంతో కష్టపడ్డారు. మరి కష్టానికి తగిన ఫలితం ఉండాలి కదా. ఈ మూవీ కోసం ఎవరెవరు ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో .. ఒకసారి చూద్దాం
Prashanth Neel Sensational Comments: ప్రభాస్ (Prabhas) ప్రపంచవ్యాప్త అభిమానులంతా ఎదురుచూస్తున్న సినిమా 'సలార్'(SALAAR). డిసెంబర్ 22న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ప్రి రిలీజ్ ఈవెంట్స్, నటీనటులు, టెక్నికల్ టీమ్ ప్రచారం ఏదీ లేకుండా.. బాక్సాఫీస్ దగ్గర డైరెక్ట్ ఎటాక్ కు రెడీ అవుతున్న మూవీ ఇది. రీసెంట్ టైమ్స్ లో ప్రభాస్ సినిమా ఏదీ కూడా ఇంత సైలెంట్ గా రాలేదు.
Veera Simha Reddy Day 9 Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహారెడ్డి సినిమా తొమ్మిది రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలిద్దాం.
ఆమె సెలబ్రిటీ.. అందులోనూ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో హీరోయిన్ గా రాణిస్తున్న నటి.. అంతే కాదు. . విలక్షణ నటుడి గారాలపట్టి.. ఆమెకున్న సోషల్ స్టేటస్ కు మద్యం తాగడం అనేది చాలా సాధారణం. కానీ.. అది కాస్తా వ్యసనానికి దారి తీసింది. ఆమె ఎవరో కాదు..కమల్ హాసన్ గారాలపట్టి శ్రుతి హసన్.
అమ్మాయి మరీ సన్నగా ఉంది.. అమ్మాయి బొద్దుగా తయారైంది. .. ఇలాంటి మాటలు వినీవిని బోర్ కొట్టిందంటోంది టాలీవుడ్ భామ శ్రుతి హసన్. వేరే వాళ్లను జడ్జ్ చేయడానికి ఎవరికీ హక్కు లేదని చెబుతోంది. శరీరంలో వచ్చే మార్పులను అందరూ తప్పకుండా స్వాగతించాలని కోరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.