EU Green Pass: యూరోపియన్ యూనియన్, ఇండియా మధ్య వివాదం సద్దుమణిగింది. భారతదేశ హెచ్చరికలతో ఈయూ దిగొచ్చింది. భారత ప్రయాణీకులకు గుడ్‌న్యూస్ అందిస్తూ..ఈయూలోని ఏడు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి.
EU Vaccine Passport: యూరోపియన్ యూనియన్ వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ విషయంలో వివాదం రాజుకుంటోంది. వ్యాక్సిన్లను అనుమతించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని యూరోపియన్ యూనియన్‌కు హెచ్చరించింది కేంద్రం.
Aid to India: కరోనా మహమ్మారి ఉధృతికి వణికిపోతున్న ఇండియాకు పలు దేశాలు చేయూత అందిస్తున్నాయి. అత్యవసరమైన లైఫ్ సేవింగ్ డ్రగ్స్, ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాల్ని పంపిస్తున్నాయి. ఈయూ, యూకే, సౌదీ దేశాల్నించి సహాయం అందుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.