కేంద్ర ప్రభుత్వం హజ్ యాత్ర (Haj 2021) దరఖాస్తు గడువును జనవరి 10వరకు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ( Mukhtar Abbas Naqvi ) గురువారం ప్రకటించారు.
కోవిడ్-19 (Coronavirus) మార్గదర్శకాలతో 2021 హజ్ యాత్ర (Haj 2021) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జాతీయ, అంతర్జాతీయ (national-international) మార్గదర్శకాల ప్రకారం.. జూన్-జులై మధ్యలో హజ్ యాత్ర ఉంటుందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ( Mukhtar Abbas Naqvi ) మరోసారి స్పష్టం చేస్తూనే పలు మార్పులను వెల్లడించారు.
ముస్లింల పవిత్రస్థలమైన మక్కా మసీదులో ఘోర ప్రమాదం తప్పింది. గుర్తు తెలియని దుండగుడు కారుతో లోపలకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించి అరెస్టయ్యాడు. సౌదీ అధికారులు దుండగుడి వివరాల్ని వెల్లడించలేదు.
2021 హజ్ యాత్రపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. హజ్ యాత్ర (Haj 2021) జాతీయ, అంతర్జాతీయ కోవిడ్-19 ( COVID-19 ) మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టంచేసింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ( Mukhtar Abbas Naqvi ) వచ్చే ఏడాది జరిగే హజ్ యాత్రపై సోమవారం మాట్లాడారు.
2021 లో హజ్ ( Hajj ) యాత్రకు సన్నాహాలు ప్రారంభించించింది సౌదీ అరేబియా. సెంట్రల్ హజ్ కమిటీ చైర్మన్, గవర్నర్ , ప్రిన్స్ ఖాలీద్ అల్ ఫైజల్ ఈ మేరకు ఇటీవలే జరిగిన సమావేశంలో నిర్ణయం ప్రకటించారు.
పాకిస్థాన్‌కి ( Pakistan ) సౌది అరేబియా భారీ షాక్ ఇచ్చింది. పాకిస్తాన్‌కి ఇకపై రుణాలు ( No loans ) ఇవ్వడం కానీ లేదా పెట్రోలియం ( No oil ) సరఫరా చేయడం కానీ కుదరదని Saudi Arabia తేల్చిచెప్పేసింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్రమణ ( Coronavirus spread ) వేగంగా పెరుగుతున్న నేపధ్యంలో ఈసారి హజ్ యాత్ర ( HAJJ Pilgrimage ) ఉండదని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ( Central minister Mukhtar Abbas Nakhvi ) స్పష్టం చేశారు. ఇప్పటికే యాత్రకు దరఖాస్తు చేసుకున్నవారి డబ్బుల్ని వెనక్కి ఇస్తామని ఆయన చెప్పారు. ఈ ఏడాదికి అనుమతి పొందినవారు 2021లో వినియోగించుకునే సౌలభ్యం ఉందన్నారు మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ.
'కరోనా వైరస్' ప్రభావం ప్రపంచంలో అన్నింటిపైనా పడుతోంది. ఇప్పటికే క్రీడలపై ఈ ప్రభావం పడింది. ఇప్పుడు తాజాగా సౌదీ అరేబియాపైనా ప్రభావం చూపిస్తోంది. సౌదీ అరేబియాలోని మక్కాకు చాలా మంది ముస్లిం భక్తులు. . హజ్ ను దర్శించుకోవడానికి వెళ్తుంటారు.
19 ఏళ్లుగా ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధానికి తెరపడనుందా ? ఆప్ఘనిస్థాన్ నుంచి అమెరికా సైనిక బలగాలు వెనక్కి వెళ్లిపోనున్నాయా ? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం నిర్ణయం తీసుకోనున్నారు ? అసలు ఈ దోహా శాంతి ఒప్పందం ఏంటో తెలుసుకోవాలంటే.. ఈ వీడియో చూడాల్సిందే.
9/11 దాడుల ప్రధాన సూత్రధారైన ఒసామా బిన్ లాడెన్ చాలా మంచి బాలుడని.. చిన్నప్పుడు చాలా శాంత స్వభావం కలిగి ఉండేవాడని.. అయితే చెడు మార్గంలో వెళ్లడం వల్లే తన జీవితాన్ని తలకిందులైందని ఆయన తల్లి అలియా గానెమ్ తెలిపారు.
భారతదేశానికి చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో సౌదీ అరేబియా ప్రథమ స్థానంలో ఎప్పుడూ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ దేశానికి గట్టి పోటీ ఇస్తోంది ఇరాన్
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.