Samyuktha Menon: ఎల్లోరాశిల్పంలా సంయుక్త మీనన్.. ఫిదా అవుతున్న అభిమానులు

Samyuktha Menon Pics: తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మలయాళీ బ్యూటీ సంయుక్తా మీనన్. ఈ హీరోయిన్ నటించింది తక్కువ సినిమాలే అయినా.. ఎక్కువమంది అభిమానులను మాత్రం సంపాదించుకుంది

  • Jan 14, 2024, 19:06 PM IST
1 /5

Samyuktha Menon Pics: పాప్ కార్న్ అనే మలయాళం సినిమాతో సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది సంయుక్త మీనన్. ఆ తరువాత ఎన్నో మలయాళీ సినిమాలలో అలానే కొన్ని తమిళ సినిమాలలో నటించిన సంయుక్త.. భీమ్లా నాయక్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరయింది. 

2 /5

ఆ తర్వాత వెంటనే తన రెండో సినిమా బింబిసార తో సూపర్ హిట్ అందుకుంది. కాగా గత సంవత్సరం ఈ హీరోయిన్ కి బాగా కలిసి వచ్చింది.

3 /5

ధనుష్ సార్ సినిమా తో మంచి విజయం సాధించిన సంయుక్త ఆ తర్వాత వచ్చిన విరూపాక్షతో సూపర్ హిట్ అందుకుంది.

4 /5

ముఖ్యంగా విరూపాక్ష సినిమా క్లైమాక్స్ సీన్లు సంయుక్త యాక్టింగ్ కి అందరూ జేజేలు పలికారు. ఈ సినిమాతో ఈ హీరోయిన్ కి తెలుగులో మంచి అవకాశాలు వస్తాయి అనుకున్నారు అందరూ. ఏమైందో ఏమో తెలియదు కానీ కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాలో మినహా ఇంకే సినిమాలో కనిపియలేదు సంయుక్త.

5 /5

ప్రస్తుతం తెలుగులో సంయుక్తా ఒప్పుకున్న ప్రాజెక్టులు కూడా ఏవీ లేవు. అయితే తన ఇంస్టాగ్రామ్ ఫోటోలతో మాత్రం తెగ అలరిస్తోంది. ప్రస్తుతం పర్పుల్ కలర్ గాగ్రాలో సంయుక్త షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.