Samyuktha Menon: చీరలో సంయుక్త.. దివి నుంచి దిగివచ్చిన తారల మెరిసిన హీరోయిన్

Samyuktha Menon: భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సంయుక్త మీనన్. ఈమధ్య డెవిల్ చిత్రంతో మన ముందుకు వచ్చిన ఈ హీరోయిన్.. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

  • Jan 09, 2024, 16:03 PM IST
1 /7

Samyuktha Menon Pics: పాప్‌కార్న్ అనే మలయాళీ సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది సంయుక్త మీనన్.

2 /7

తెలుగులో ఆమె నటించిన మొదటి చిత్రం భీమ్లా నాయక్ మంచి విజయం సాధించింది.

3 /7

పవన్ కళ్యాణ్.. రానా హీరోలగా చేసిన ఈ సినిమాలో రానాకి జోడిగా కనిపించింది సంయుక్త.

4 /7

ఆ తరువాత సంయుక్తా నటించిన బింబిసారా, సార్, విరూపాక్ష సూపర్ హిట్స్ అందుకున్నాయి.

5 /7

ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ కి వరసగా అవకాశాలు వస్తాయి అనుకున్నారు అందరూ.

6 /7

కానీ తనకు తగినన్ని ఆఫర్లు తెచ్చుకోలేకపోయిన ఈ హీరోయిన్ ఈమధ్య బింబిసారా తర్వాత మరోసారి కళ్యాణ్ రామ్ కి జోడిగా డెవిల్ చిత్రంలో కనిపించింది.

7 /7

ఇక ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో బెనారస్ చీరలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ చీరలు చాలా పద్ధతిగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది సంయుక్త.