Akash Ambani And Shloka Blessed With A Baby Boy : ప్రపంచ అపర కుబేరులలో ఒకరైన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట సంబరాలు మొదలయ్యాయి. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ తండ్రయ్యాడు. ఆకాశ్ భార్య శ్లోకా ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
దేశీయ ఐటీ దిగ్గజమైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అరుదైన ఘనత సాధించింది. ఆ కాస్సేపు ప్రపంచంలోని విలువైన ఐటీ కంపెనీగా నిలిచింది. అదే సమయంలో ఉద్యోగులకు టీసీఎస్ తీపి కబురు అందించింది.
దేశీయ వాణిజ్య దిగ్గజం టాటా గ్రూప్ ( Tata Group ). అందరికీ చిరపరిచితమైన పేరు. ఇప్పుడు సరికొత్తగా ఈ కామర్స్ ( E commerce ) రంగంలో అడుగు పెట్టబోతోంది. ఒకే ఒక్క సూపర్ యాప్. అన్ని రకాల కొనుగోళ్లకు ఇదే సమాధానం..టాటా ఆలోచన ఇదే ఇప్పుడు.
భారతీయ పారిశ్రామిక దిగ్గజం మరోసారి ఖ్యాతినార్జించారు. సంపాదనలో తన ప్రపంచ ర్యాంకింగ్ ను మెరుగుపర్చుకున్నారు. ప్రపంచంలోని అత్యంత ధనికుల జాబితాలో మరింత ముందుకొచ్చారు. ప్రపంచంలోని అత్యంత ధనికుడైన వారెన్ బఫెట్ ( Warren Buffet ) ను దాటి 8వ స్థానానికి చేరుకున్నారు.
టెలీకాం సంచలనం రిలయన్స్ జియో తన ప్రత్యర్ధి కంపెనీలను దెబ్బకొట్టేందుకు సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించనుంది. వినియోగదారులకు వాయిస్ ఓవర్ వైఫై సేవలు అందించేందుకు ప్లాన్ రెడీ చేసింది. ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వానికి సమాచారం అందించింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అందగానే దీన్ని అమలు చేయాలని భావిస్తోంది. మరోవైపు వాయిస్ ఓవర్ వైఫై సేవలు కోసం జియో తన 4జీ ఫీచర్ ఫోన్లలు అవసరమైన మార్పులు చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.