Jio Mart App: యాండ్రాయిడ్, ఐఓఎస్‌లో జియో మార్ట్ యాప్

Jio Mart App: రిలయన్స్ ఇండస్ట్రీస్ ( Reliance Industries ) అధినేత ముఖేష్ అంబానీ ( Mukesh Ambani )  జియో ప్లాట్‌ఫామ్‌ను ( Jio Platform ) విస్తరించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు.

Last Updated : Jul 21, 2020, 01:44 PM IST
  • *జియోమార్ట్ ప్రారంభం అయినప్పటి నుంచి వెబ్‌సైట్, వాట్సాప్‌లలోనే అందుబాటులో ఉంది.
  • *యాప్ అందుబాటులో రాడంతో వినియోగదారులు ఇక సులభంగా తమ ఆర్డర్‌ చేయవచ్చు
  • *జియో మార్ట్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 200 పైగా పట్టణాల్లో, నగరాల్లో అందుబాటులో ఉంది.
Jio Mart App: యాండ్రాయిడ్, ఐఓఎస్‌లో జియో మార్ట్ యాప్

Jio Mart App: రిలయన్స్ ఇండస్ట్రీస్ ( Reliance Industries ) అధినేత ముఖేష్ అంబానీ ( Mukesh Ambani ) జియో ప్లాట్‌ఫామ్‌ను ( Jio Platform ) విస్తరించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. కొంత కాలయం క్రితమే ఫేస్‌బుక్ సహకారంతో జియో మార్ట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించి యాప్‌ను ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ (IOS ), యాండ్రాయిడ్ ( Android ) పై కూడా అందుబాటులోకి వచ్చింది.  Disha Patani: దిశా పటానీ లేటెస్ట్ ఫొటోస్

యాపిల్ ఫోన్ ( Apple Phone ) , యాండ్రాయిడ్ ( Android ) వినియోగదారులు జియో మార్ట్ యాప్‌ను తమ స్మార్ట్ ఫోన్‌లో ( Smart Phone ) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ఎంఆర్‌పి కన్నా తక్కువ ధరకే మీరు షాపింగ్ చేసుకోవచ్చు అని సంస్థ తెలిపింది.

జియోమార్ట్ ప్రారంభం అయినప్పటి నుంచి వెబ్‌సైట్, వాట్సాప్‌లలోనే అందుబాటులో ఉంది. ప్రస్తుతం యాప్ అందుబాటులో రాడంతో వినియోగదారులు ఇక సులభంగా తమ ఆర్డర్‌ చేయవచ్చు. జియో మార్ట్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 200 పైగా పట్టణాల్లో, నగరాల్లో అందుబాటులో ఉంది. ఇప్పటికి అయితే జియోమార్ట్‌లో నిత్యవసరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్  ఇతర విభాగాలను త్వరలో అందుబాటులోకి తీసుకున్నారని తెలుస్తోంది. RBI: సైబర్ స్కామ్‌లతో జాగ్రత్త.. ఖాతాదారులకు ఆర్‌బీఐ హెచ్చరిక 

Safe From Coronavirus: కరోనా నుంచి కాపాడే 8 అలవాట్లు

Payal Ghosh లేటెస్ట్ Hot Photos Gallery

Credit Card Benefits: క్రెడిట్ కార్డు వల్ల లాభాలివే..

Follow us on twitter

Trending News