PM Modi's Telangana Visit: హైదరాబాద్కి చేరుకోవడంతోనే బేగంపేటలో స్వాగత సభ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ బీజేపి శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. " నేనొక కార్యకర్తను. తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆదేశిస్తేనే మీ వద్దకు వచ్చాను '' అని చెప్పి పార్టీ శ్రేణుల్లో నూతనొత్తేజాన్ని నింపారు.
PM Modi Speech In Telangana Visit: కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబపాలనపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు ఎక్కుపెడుతూ.. దురదృష్టవశాత్తుగా ఎవరైతే తెలంగాణ పేరు ఉపయోగించుకుని అందలం ఎక్కారో.. వాళ్లే తెలంగాణలో అభివృద్ధి మందగించేలా చేశారని అన్నారు.
PM Modi Telangana Visit Schedule: బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి మధ్యాహ్నం 2.15 గంటలకు MI-17 హెలీక్యాప్టర్లో రామగుండం బయల్దేరి వెళ్తారు. 3.20 గంటలకు రామగుండం హెలీప్యాడ్ చేరుకుంటారు. 3.25 గంటలకు రామగుండం హెలీప్యాడ్ వద్ద నుంచి రోడ్డు మార్గం ద్వారా బయల్దేరి 3.30 గంటలకు రామగుండం ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ వద్దకు చేరుకుంటారు.
PM Modi Telangana tour: ఈ నెల 11, 12 తేదీల్లో ప్రధాన మంత్రి మోదీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారంలో 'జాబ్స్ స్కామ్' సంచలనం రేపుతోంది. ఫ్యాక్టరీలో ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువకుల నుంచి భారీ ఎత్తున లంచాలు తీసుకుని మోసం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యవర్తులను నమ్మి మోసపోయిన హరీశ్ అనే కమాన్పూర్కి చెందిన యువకుడు తాజాగా ఆత్మహత్య చేసుకున్నాడు.
Revanth Reddy: తెలంగాణలో రామగుండం ఎరువుల పరిశ్రమలో ఉద్యోగాల పేరిట అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో సీఎం కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి లేఖ రాశారు.
Peddapalli: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళలు ఉద్రిక్తతలకు దారితీసింది. వేతన సవరణలు అమలు చేయాలని లేబర్ గేటు ఎదుట కాంట్రాక్టు కార్మికులు ధర్నాకు దిగారు. ఆందోళన చేస్తున్న కార్మికులపై సీఐఎస్ఎఫ్ జవాన్లు లాఠీ చార్జీ చేశారు.
Union Minister Kishan Reddy has written to Telangana State Chief Minister Chandrasekhar Rao regarding allotment of land required for construction of 100-bed ESI Hospital Ramagundam.
TRS Corporator Attack: అతనో ప్రజా ప్రతినిధి.. అయినా చిల్లరగా వ్యవహరించాడు.నడిరోడ్డుపై వీరంగం వేశాడు. అధికార మదంతో దౌర్జన్యానికి పాల్పడ్డాడు.ఓవర్ స్పీడ్ తో కారు నడిపి ప్రమాదం చేశాడు. దానిపై ప్రశ్నించిన మహిళలపైనా దాడికి దిగాడు.
Three workers died in Adriyala Coal Mine Accident. పెద్దపల్లి జిల్లా సింగరేణి బొగ్గు గనిలో తీవ్ర విషాదం నెలకొంది. రామగుండం డివిజన్లోని అడ్రియాల లాంగ్వాల్ బొగ్గు గనిలో చిక్కుకున్న ముగ్గురు మృతి చెందారు.
Shocking incident at Ramagundam Railway Station: రైలు ప్లాట్ఫామ్ పైకి వచ్చిన సమయంలో ఓ యువకుడు దానికి ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రామగుండం రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, సెలబ్రిటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.