TGSRTC Rakhi Pournami Offer: తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన మొదట ఈ పథకాన్నే ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన మహిళందరికీ ఆధార్ కార్డు చూపిస్తే ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తోంది.
అన్నాచెల్లెల్ల పవిత్ర బంధానికి గుర్తుగా చేసుకునే రక్షాబంధన్ లేదా రాఖీ పండుగ సమీపిస్తోంది. ఆగస్టు 19వ తేదీన రాఖీ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. రాఖీ కట్టిన చెల్లెలికి అన్నయ్య బహుమతి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అటు చెల్లెలు కూడా అన్నయ్యకు రాఖీతో పాటు మంచి గిఫ్ట్ ఇస్తోంది. మరి మీ అన్నయ్యకు ఏ గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా..మీ కోసం 5 గిఫ్ట్ ఐడియాలు..
Truth Behind Jr NTR Lipo Surgery: ఎన్టీఆర్ రాఖీ సినిమా తరువాత హీరోగా కొనసాగాలంటే బరువు తగ్గక తప్పదు అని భావించి లైపో సక్షన్ సర్జరీ చేయించుకున్నారు, అయితే ఎప్పుడు ? ఎలా? అనే వివరాలు మీకోసం
Mamta Mohandas Skin Disease: తాజాగా నటి మమతా మోహన్ దాస్ తాను ఒక వ్యాధితో బాధపడుతున్నారు అంటూ కీలక విషయాన్ని బయట పెట్టింది. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో రాఖీ వేడుకలు జరగగా వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళా మంత్రులు ఇతర నేతలు రాఖీలు కట్టారు. ఈ కూర్మంలో రాఖీ పండుగ సందర్భంగా జగన్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Raksha Bandhan 2022: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోరెడ్డి నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎ జగన్ కు పలువురు మంత్రులు, వైసీపీ నేతలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు చెప్పారు.
Raksha Bandhan 2022 Date: సోదరుడి దీర్ఘాయువుతో ఉండాలని రక్షాబంధన్ రోజున రాఖీ కడతారు సోదరీమణులు. అయితే రాఖీ కొనే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మీ సోదరుడి జీవితంలో అనర్ధం జరగవచ్చు.
Raksha Bandhan 2022: ఈరోజు దేశ వ్యాప్తంగా రక్షాబంధన్ పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. అయితే దాదాపు 200 ఏళ్ల తర్వాత ఈ రక్షాబంధన్ రోజున ఓ అరుదైన మహా యాదృచ్ఛికం జరుగబోతుంది.
Rakhi and Zodiac Signs: దేశమంతా ఘనంగా జరుపుకునే రాఖీ పండుగ రేపే. అన్నాచెల్లెళ్ల మధ్య అనురాగానికి ప్రతీక ఈ పండుగ. రక్షాబంధన్ నాడు కట్టే రాఖీ రంగుల్లో కూడా జ్యోతిష్యం ఉంది. ఏ రాశివారికి ఏ రంగు మంచిది..మీ సోదరుడికి ఏ రంగు రాఖీ కట్టాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Happy Raksha Bandhan 2022: రక్షాబంధన్ మరో రెండ్రోజుల్లో ఉంది. శ్రావణమాసంలోని పౌర్ణిమ రోజు జరుపుకుంటారు. సోదర సోదరీమణుల అనురాగానికి చిహ్నమిది. రక్షాబంధన్ సందర్భంగా విషెస్, మెస్సేజెస్, క్వొటేషన్ల గురించి తెలుసుకుందాం..
PM Modi and Pak Sister: దేశ ప్రధాని నరేంద్రమోదీకు పాకిస్తాన్లో ఓ చెల్లెలుంది. ఆ చెల్లెలు ప్రతియేటా క్రమం తప్పకుండా రాఖీ పంపిస్తుంటుంది. ఇలా 25 ఏళ్లుగా జరుగుతోంది. ఆ చెల్లెలెవరు, బంధం ఎలా ఏర్పడిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశంలో పెట్టుకున్న కయ్యం ఆ దేశానికి అన్నివిధాలా చేటు తెస్తోంది. టిక్ టాక్ నిషేధం ( TikTok Ban ) తో తగిలిన దెబ్బ నుంచి కోలుకోకముందే ఇప్పుడు రాఖీల రూపంలో భారీ నష్టమే ఎదురైంది. ఏకంగా 4 వేల కోట్ల నష్టం వాటిల్లింది ఆ దేశానికి.
అన్నా చెల్లెళ్ల అనుబంధం ఎంతో అనిర్వచనీయమైంది. కలిసి అల్లరి చేయాలన్నా.. ఒకరికొకరు తోడుగా నిలిచి మనసులోని భావాలు పంచుకోవాలన్నా ఈ బంధం తర్వాతే ఏ బంధమైనా అని చెప్పుకోవచ్చు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.