Chandrababu Strong Warns To TDP MLAs: కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు.
AP Cabinet Expansion: ఏపీ మంత్రిమండలిలో మార్పులు చోటు చేసుకోబుతున్నాయా..? కేబినెట్లో ఐదుగురిని తొలగించాలని సీఎం జగన్ అనూహ్యాంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఐదుగురు మంత్రులు ఎవరు..? కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించేది ఎవరు..?
CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో రాఖీ వేడుకలు జరగగా వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళా మంత్రులు ఇతర నేతలు రాఖీలు కట్టారు. ఈ కూర్మంలో రాఖీ పండుగ సందర్భంగా జగన్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Botsa Electricity bills Issue: తెలుగు రాష్ట్రాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ కరెంట్ బిల్లుల అంశం హాట్ టాపిక్‌గా మారింది. మంత్రికి కౌంటర్‌గా సోషల్ మీడియాలో పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్‌లోని ఇంటికి ఆయన కరెంట్ బిల్లులు చెల్లించకపోవడంతోనే పవర్ కట్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిని తెలంగాణ డిస్కం సీఎండీతోపాటు మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ కోతలు.. రోడ్డు బాగాలేవన్న వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర దుమారం రేపాయి. కేటీఆర్‌పై ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని సహా పలువురు వైసీపీ నేతలు తీవ్ర వ్రస్థాయిలో మండిపడ్డారు.
Ys Sharmila Twit: ఏపీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సెగలను రేపుతోంది. దీనిపై ఇరు ప్రాంతాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. దీనిపై మంత్రి కేటీఆర్ సైతం స్పందించినా..అడ్డుకట్ట పడటం లేదు. తన వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఐనా కౌంటర్ ఎటాక్‌లు ఆగడం లేదు. ఏపీలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రులు, వైసీపీ నేతలు ఖండిస్తుంటే..ప్రతిపక్షాలు మాత్రం సపోర్ట్ చేస్తున్నాయి.
KTR CONTROVERSY SPEECHES: ఇటీవల కాలంలో కేటీఆర్ చేస్తున్న ప్రసంగాలు వివాదాస్పదమవుతుండటం టీఆర్ఎస్ నేతలను పరేషాన్ చేస్తోంది. కేటీఆర్ ఎందుకిలా మాట్లాడుతున్నారనే చర్చ జరుగుతోంది. అయితే కేటీఆర్ మాటల వెనుక రాజకీయ వ్యూహం ఉందని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి.
AP Ministers Resign: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి మినహా మిగతా మంత్రులంతా రాజీనామా చేశారు. సీఎం జగన్ అధ్యక్షతన సెక్రెటరియేట్లో జరిగిన మంత్రివర్గ భేటి అనంతరం.. మంత్రులంతా తమ రాజీనామాలు సీఎంకు సమర్పించారు.
Ap High Court: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్‌కు మరోసారి భంగపాటు ఎదురైంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇచ్చిన ఆదేశాల్ని హైకోర్టు కొట్టివేసింది. మీడియాతో మాట్లాడేందుకు అనుమతిచ్చింది.
Privilege Committee Action: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై చర్యలు తప్పవా..ప్రివిలేజ్ కమిటీ ఏ శిక్ష విధించనుంది..మహారాష్ట్ర ఘటన ఏపీలో రిపీట్ అవుతుందా..అసలు ప్రివిలేజ్ కమిటీ అధికారాలేంటి..
మాజీ ఎంపీ హర్షకుమార్ ( Ex Mp Harsha kumar ) పై ఏపీ మంత్రి విరుచుకుపడ్డారు. తీవ్రమైన పదజాలంతో వార్నింగ్ ఇచ్చారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని సూచించారు. దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి జగన్ ( jagan ) గురించి మాట్లాడటానికి సరిపోడని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో త్వరలో రాజకీయ పదవులు కొలువు రానుంది. రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన పదవుల భర్తీతో పాటు కేబినెట్ విస్తరణ ( Cabinet Extension ) కూడా ఉండటంతో ఆశావహులు అధికమయ్యారు. కార్పొరేషన్ పదవుల కోసం క్యూ ఏర్పడింది ఇప్పుడు ఏపీలో.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.